Skip to main content

Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. 100 కంపెనీలు.. 4 వేల ఉద్యోగాలు

అమలాపురం రూరల్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్‌లో ప్రాంతీయ మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు.
 Regional Job Mela at Margani Estate, Rajamahendravaram   Mega Job Mela in Dr. B.R Ambedkar Konaseema District   Regional Job Mela at Margani Estate on February 28

ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ కలెక్టరేట్‌లో మెగా జాబ్‌మేళా వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సుమారు 100 కంపెనీలు 4,000 ఖాళీలు భర్తీ చేయడానికి మెగా జాబ్‌మేళా జరుగుతుందన్నారు. జేసీ ఎస్‌.నుపూర్‌ అజయ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ శంకరప్రసాద్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పీకేపీ ప్రసాద్‌, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి లోకమాన్‌, ఎడీఎస్‌ఓ నాగబాబు, రాజ్‌ కుమార్‌, వికాస మేనేజర్‌ జి.రమేష్‌ పాల్గొన్నారు. ఈ జాబ్‌ మేళా వివరాల కోసం 9603161039 ,9133912947 నంబర్లను సంప్రదించాల్సిందిగా తెలిపారు.

Job Mela: మార్చి 1వ తేదీ జాబ్‌మేళా.. స‌ద్వినియోగం చేసుకోండి

Published date : 27 Feb 2024 05:15PM

Photo Stories