Jobs in Hyderabad: ఇంటర్ అర్హతతోనే హైదరాబాద్‌లో భారీగా ఉద్యోగాలు
Sakshi Education
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 21న అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తోంది.
2022, 2023లో ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన వారు అర్హులు. కంపెనీలో ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసే అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరాలకు 91820 63878, 91548 29055లో సంప్రదించవచ్చు.
Published date : 21 Nov 2023 07:53AM
Tags
- Jobs in Hyderabad
- Freshers Jobs in Hyderabad
- Jobs
- Inter qualification
- jobs in Hyderabad with Inter qualification
- Latest Jobs News
- Hyderabad
- hyderabad news
- Telangana News
- TS Jobs News 2023
- jobs news in telugu
- Today News
- news app
- Breaking news
- telugu breaking news
- news daily
- Google News
- india news
- india latest news
- JobFair
- Anantapuram
- CareerOpportunities
- PharmaJobs
- Hyderabad
- AFEcologyCenter
- RDTStadium
- JobOpenings
- hiring
- Job mela
- latest jobs in 2023
- sakshi education job notifications