Skip to main content

Job mela: 18న జాబ్‌ మేళా

Job mela

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నవంబర్ 18న జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్‌ కె.దొరబాబు తెలిపారు. హెటిరో సంస్థలో క్వాలిటీ కంట్రోల్‌, జూనియర్‌ కెమిస్ట్‌, జూనియల్‌ టెక్నీషియన్‌ విభాగాలలో ఐటీఐ, డిప్లమా, బీఎస్సీ, బీ ఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడ్‌ప్లస్‌ సంస్థలో ఫార్మసిస్ట్‌, సీఎస్‌ఏ, ఆడిట్‌ విభాగాల్లో ఉద్యోగాలకు పదో తరగతి, ఫార్మసీ కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు ఆరోజు ఉదయం 10.30 గంటలకు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఇతర సమాచారం కోసం 966609249 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

చ‌ద‌వండి: Job mela: రేపు వికాస ఆధ్వర్యంలో జాబ్‌మేళా

Published date : 17 Nov 2023 03:12PM

Photo Stories