Skip to main content

Job mela: డిసెంబర్‌ 4న జాబ్‌మేళా

Job Mela on 4th December Kakinada City Job Fair at Vikasa Office  Job Fair on December 4th

కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఈనెల 4న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు. ఈ జాబ్‌మేళాలో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో ఇంటర్న్‌షిప్‌, ప్రొబిషనరీ ఆఫీసర్స్‌, జియో ఫైబర్‌నెట్‌లో హెచ్‌ఎస్‌ఓ, సంతోషిమాత ప్యాకింగ్‌ కంపెనీలో ట్రైనీ ఆపరేటర్స్‌, డెక్కన్‌ కెమికల్స్‌ కంపెనీలో ట్రైనీ ప్రొడక్షన్‌, సియోన్‌ హెచ్‌.డబ్ల్యూ ఎ సుమిత్‌, డిక్సాన్‌ అండ్‌ ఇసుజు మోటర్స్‌ కంపెనీల్లో టెక్నిషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. అదే విధంగా డీడీయూజీకేవై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నా రు. పై ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటిఐ, డిప్లొ మో, డిగ్రీ, అండ్‌ బిటెక్‌ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 4వ తేదీ సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్లు, జెరాక్సులతో హాజరుకావాలని పీడీ వివరించారు.

చ‌ద‌వండి: Job Mela: ప్రతి నెలా అన్ని నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు

Published date : 02 Dec 2023 02:51PM

Photo Stories