Skip to main content

Free training in beautician course: బ్యూటీషియన్‌ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ

Free beautician training program for unemployed young women   Free training in beautician course   Opportunity for skill development in beauty industry
Free training in beautician course

స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో 2 నెలల కాలపరిమితి కల్గిన బ్యూటీషియన్‌ కోర్సులో నిరుద్యోగ యువతులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ఆర్‌ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండి, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కల్గి ఉండాలన్నారు.

Click Here: Good News for Women: మహిళలకు గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ఆసక్తి కల్గిన వారు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో ఈ నెల 21న సంస్థలో నేరుగా హాజరు కావాలని సూచించారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి నెలకు రూ.3వేల ఫీజుతో హాస్టల్‌ వసతి కూడా కల్పించబడుతుందని అన్నారు. ఇతర వివరాలకు 9133908000, 9133908111 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Published date : 19 Feb 2024 11:56AM

Photo Stories