Skip to main content

Self-Employment Training: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

కర్నూలు(అగ్రికల్చర్‌): కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ బి.శివప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
స్వయం ఉపాధి శిక్షణ
స్వయం ఉపాధి శిక్షణ

30 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం ఆగస్టు 17న ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు అభ్యర్థులకు ఉచిత భోజనం, హాస్టల్‌ వసతితో శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 90007 10508 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

Published date : 02 Aug 2023 03:50PM

Photo Stories