Skip to main content

District Level Competitions: జిల్లా స్థాయిలో గెలిచిన వారుకి రాష్ట్ర స్థాయిలో పోటి

ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న‌లో తెలిపినట్లుగా యోగా పోటీల్లో జిల్లా స్థాయిలో పాల్గొని గెలిచిన వారికి ప్ర‌క‌టించిన తేదీ రోజున రాష్ట్ర స్థాయిలో నిర్వ‌హించే పోటీల‌లో పాల్గొంటార‌ని క్రీడా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు తెలిపారు.
District-Level Yoga Winners Earn Spot in State Competition ,Sports association organizing yoga competitions ,State-Level Yoga Championships Await District Winners
Sports association organizing yoga competitions

సాక్షి ఎడ్యుకేష‌న్: నెల్లూరు జిల్లా యోగా క్రీడా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిర్మల నర్సింహారెడ్డి తెలిపారు. నగరంలోని శాంతినగర్‌లోని నిర్మల సౌదాలో శుక్రవారం ఈ పోటీలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Medical Seats: ప‌లు విభాగాల్లో మెడిక‌ల్ సీట్ల కేటాయింపు

ఈ పోటీల్లో గెలుపొందిన వారు అక్టోబర్‌ 14, 15 తేదీల్లో భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని తెలిపారు. వివరాలకు 8885668752 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాల ని అసోసియేషన్‌ కార్యదర్శి ప్రసన్నకుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ రమణారెడ్డి, ప్రసాద్‌బాబు, చిన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, స్నేహాసురేష్‌, సింగారెడ్డి హేమంత్‌, రవీంద్ర పాల్గొన్నారు.

Published date : 19 Sep 2023 10:33AM

Photo Stories