Skip to main content

Photography & Short Film Competitions: ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలకు ఆహ్వానం

మెదక్‌ మున్సిపాలిటీ: రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలకు ప్రతిభ గల కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అక్టోబర్ 16న తెలిపారు.
Invitation to photography and short film competitions

పోలీస్‌ అమరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్‌ డే)ను పురస్కరించుకొని రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చదవండి: Photography, Short Films: ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిలిమ్స్‌ పోటీలకు ఆహ్వానం

మెదక్‌ జిల్లా పరిధిలో కల ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌కు సంబంధించి కూడా ఈ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈనెల 20లోపు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సంబంధిత షార్ట్‌ ఫిల్మ్‌ లోడ్‌ చేసిన పెన్‌ డ్రైవ్‌, 10/8 సైజు ఫొటోలను పోలీస్‌ పీఆర్వో కు అందజేయాలన్నారు. 87125–29559, 96404–74336 నంబర్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 17 Oct 2024 04:54PM

Photo Stories