Skip to main content

UOH MTECH Admission 2024: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎంటెక్‌ ప్రోగ్రాం కోసం దరఖాస్తుల ఆహ్వానం

UOH MTECH Admission 2024   University of Hyderabad M.Tech Program 2024   Opportunity Alert Apply Now 25

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్‌ ఫుల్‌టైం ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

కోర్సు వివరాలు: రెండేళ్ల ఎంటెక్‌ ఫుల్‌ టైం ప్రోగ్రామ్
విభాగాలు: బయోఇన్ఫర్మేటిక్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీ, మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్.

ADCET-2024: ఏడీసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, కౌన్సిలింగ్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరితేది: మే 10, 2024
 

Published date : 29 Apr 2024 12:12PM

Photo Stories