UGC NET 2024: జూన్ 18నే యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష..
Sakshi Education
యూజీసీ నెట్ జూన్-2024 పరీక్షల తేదీని నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకటించింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఓఎమ్మార్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది.
ఉదయం సెషన్ 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది.మొత్తం 83 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 42 సబ్జెక్టులకు ఉదయం సెషన్‌లో, మిగతా సబ్జెక్టులకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఆన్సర్ కీ విడుదల..
కాగా యూనివర్శిటీల్లో జూనియర్ రీసెర్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.
Published date : 03 Jun 2024 05:22PM
Tags
- University Grants Commission
- University Grants Commission Test
- UGC NET
- UGC NET 2024 Notification
- Junior Research Fellowship
- Junior Research Fellowship Research
- Junior Research Fellowship Jobs
- assistant professor jobs
- ugc net 2024 exam date
- NTA UGC NET 2024 Exam Date
- National Eligibility Test
- UGCNET2024
- UGC exams preparation test
- sakshieducationlatest job notifications