పీజీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
Sakshi Education
![Two students are debarred in PG exams](/sites/default/files/images/2023/04/13/pg-exams-1681395453.jpg)
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్‌డీఎల్‌సీఈ పీజీ పరీక్షల్లో బుధవారం ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. సదరు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని కాకతీయ యూనివర్శిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ మల్లారెడ్డి తెలిపారు.
Published date : 13 Apr 2023 07:47PM