Higher Education Institutions Rankings : ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో తొలి స్థానంలో నిలిచిన తమిళనాడు.. టాప్ 4 రాష్ట్రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఉన్నత విద్య ప్రవేశాలలో నాలుగు రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభను కనబరిచాయి. మరో నాలుగు రాష్ట్రాలు వాటి తర్వాత ముందు వరుసలో నిలిచాయి. 2021-22కు సంబంధించి గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తిలో (జీఈఆర్) రాష్ట్రాల ప్రతిభపై సోమవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, తొలి స్థానంలో తమిళనాడు నిలిచింది. చిట్టచివరిలో బిహార్ నిలిచింది.
టాప్‌లో..
తమిళనాడు
హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాఖండ్
కేరళ
Junior Lecturer Counselling : ఈనెల 13 నుంచి జూనియర్ లెక్చరర్‌ల కౌన్సెలింగ్.. ఈ తేదీల్లోనే..
ముందు వరుసలో నిలిచిన రాష్ట్రాలు..
ఆంధ్రప్రదేశ్
సిక్కిం
అరుణాచల్ ప్రదేశ్
కర్ణాటక
చివరి దశలో..
ఛత్తీస్‌గడ్
నాగాలాండ్
ఝార్ఖండ్, బిహార్‌లో విద్యార్థి అధ్యాపక నిష్పత్తి గరిష్ఠంగా ఉంది.
గత దశాబ్ద కాలంలో ఉన్నత విద్య ప్రవేశాల్లో బాగా మెరుగుపడిన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- top states
- higher education
- rankings
- Enrollment of Students
- Higher education admissions
- Tamilnadu
- higher education enrollments
- Gross enrollment ratio
- NITI Aayog Vice Chairman Suman Beri
- growth of higher education
- higher institutions admissions
- bihar
- top 4 states in higher education enrollments
- Education News
- Sakshi Education News