Skip to main content

Tenth Class Ranker: జీవీఎంసీ స్థాయిలో టాపర్‌గా నిలిచిన టెన్త్ విద్యార్థి..

ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో ఈ విద్యార్థి ఉన్న‌త మార్కులు సాధించిన టాప‌ర్‌గా నిలిచాడు..
Tenth student who stood topper at GVMC level

మురళీనగర్‌: మాధవధార జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన గరికిన తేజేష్‌రెడ్డి అత్యధిక మార్కులు సాధించి జీవీఎంసీ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో తేజేష్‌ రెడ్డి 584 మార్కులు సాధించాడు. హిందీలో 89 మార్కులు మాత్రమే రావడంతో రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేశాడు. రీకౌంటింగ్‌లో హిందీలో 99 మార్కులు వచ్చినట్లు తేలింది. దీంతో తేజేష్‌ రెడ్డి 594 మార్కులు సాధించి జీవీఎంసీ స్థాయిలో టాపర్‌గా నిలిచాడని హెచ్‌ఎం బి.హేమలత తెలిపారు. అతను సాంఘికశాస్త్రంలో 100, గణితంలో 100, తెలుగులో 99, హిందీలో 99, ఇంగ్లిష్‌లో 98, సైన్స్‌లో 98 మార్కులు సాధించాడు.

Law Cet: ఆదివారం ఉచిత మోడల్‌ లా సెట్‌..

Published date : 30 May 2024 01:14PM

Photo Stories