JNTUH Regular and Supplementary : జేఎన్‌టీయూహెచ్ రెగ్యులర్, సప్లిమెంటరీ దరఖాస్తులు.. ముఖ్య తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: జేఎన్‌టీయూ నిర్వహించే ప్రీ-పీహెచ్‌డీ, ప్రీ-ఎం.ఫిల్, ప్రీ-ఎంఎస్ (Pre-Ph.D/Pre-M.Phill/Pre-MS) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మెరకు విద్యార్థులు చెల్లించాల్సిన పరీక్ష ఫీజు, తదితర వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించింది జేఎన్‌టీయూ. పైన ప్రకటించిన పరీక్షలు రాసే విద్యార్థులు ప్రకటించిన విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు, ఫీజు, పరీక్ష వివరాలు ఇలా..
దరఖాస్తులకు ఫీజు: రూ. 2000
దరఖాస్తులకు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : 19-02-2025 - 05-03-2025
రూ. 100 ఆలస్య రుసుముతో: 06-03-2025 - 20-03-2025
రూ. 2000 ఆలస్య రుసుముతో: 21-03-2025 - 29-03-2025
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ
పరీక్ష సమయం: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (పేపర్ 1&2)
పైన ప్రకటించిన వివరాల అనుసారం సంబంధిత చివరి తేదీన సాయంత్రం 5:00 గంటలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముతబడుతుంది. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- jntuh exams
- regular and supplementary exams
- notification updates for jntu exams
- important dates for jntuh
- regular and supplementary registrations
- jntuh regular and supplementary exams important dates
- last date for registrations
- fees details for jntuh regular and supplementary exams
- pre phd and pre mphil
- pre ms exam
- jntuh latest updates
- late fees for regular and supplementary exam jntuh
- Education News
- Sakshi Education News