Holidays : తెలంగాణలో నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు.. ఎందుకంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు(17 సెప్టెంబర్ 2022) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Telangana Schools and Colleges Holidays
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.