Half-Day Schools in Telangana: 16 నుంచి ఒంటిపూట బడులు!
Sakshi Education
Half-Day Schools in Telangana: మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ మేరకు అధికారులకు మౌఖికంగా తెలిపినట్లు సమాచారం. అయితే అధికార వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. అకడమిక్ కేలండర్ ప్రకారం ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు పనిచేయాల్సి ఉంది. మే 17 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. దీన్ని బట్టి ఒంటిపూట బడులు ఎప్పటి వరకు చేపడతారనే దానిపై మార్చి 14న స్పష్టత రావొచ్చు.
Good News : 'సీబీఎస్‌ఈ' స్కూల్ అడ్మిషన్లపై కీలక ప్రకటన
CBSE, CISE Exams: హైబ్రిడ్ మోడ్ కుదరదు: సుప్రీం
Exams: ఒత్తిడి తగ్గేదెలా..? ముందుకు సాగేదెలా..?
CBSE: వీరికి ఫీజు లేదు..ఎందుకంటే..!
JEE Main 2022: పరీక్ష షెడ్యూల్ విడుదల.. ఇలా ప్రిపేర్ అయితే విజయం మీదే..
Published date : 13 Mar 2022 11:30AM