Students Kits : పాఠశాల విద్యార్థులకు స్టూడింట్ కిట్లను అందజేయాలి..
Sakshi Education
ముప్పాళ్ళ: పాఠశాలల్లోని విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్‌ను అందించాలని ప్రోగ్రాం రాష్ట్ర పరిశీలకులు వనజ పేర్కొన్నారు. మండల కేంద్రమైన ముప్పాళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని స్టూడెంట్స్ కిట్ స్టాక్ పాయింట్‌ను బుధవారం ఆమె పరిశీలించారు. వస్తువుల నాణ్యత, రికార్డులను తనిఖీ చేశారు. ఏమైనా ఇబ్బందులుంటే తమకు చెప్పాలన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ ఎంఈవో శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, ప్రధానోపాధ్యాయురాలు నాగేంద్రమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teach Tool Training : ఈనెల 18 నుంచి టీచ్ టూల్ శిక్షణ ప్రారంభం..
Published date : 12 Jul 2024 10:17AM