Skip to main content

AAPAR Card : అపార్‌ యూనిక్‌ ఐడీల జారీకి పటిష్ట చర్యలు

Strict measures for issuance of aapar unique id cards for students

రాయచోటి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థులకు అపార్‌ యూనిక్‌ ఐడీల జారీకి పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అధికారులకు సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి కోన శశిధర్‌ జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్వహించే మెగా డీఎస్సీ నిర్వహణలో పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు.

D.Ed Exams Halltickets: నవంబర్‌ 4 నుంచి డీఎడ్‌ పరీక్షలు.. హాల్‌టికెట్స్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

అలాగే ఒక విద్యార్థి ఐడీ కింద ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకాడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) యూనిక్‌ ఐడీ జారీ చేసేందుకు ఖచ్చితమైన డేటా రూపొందించాలని ఆదేశించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు అనే నినాదంతో నవంబర్‌ 14వ తేదీ మెగా పేరెంట్స్‌ టీచర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Oct 2024 01:23PM

Photo Stories