Skip to main content

Skill Test for IERP: సమగ్రశిక్ష కార్యాలయంలో నైపుణ్య పరీక్షలు

ఐఈఆర్పీ విభాగంలో నైపుణ్య ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించే తేదీ స‌మ‌యాన్ని ఏపీఓ ప్ర‌క‌టించారు. ఈ మెర‌కు అభ్య‌ర్థులంతా ప్ర‌క‌టించిన విధంగా ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల‌ని తెలిపారు.
Skill test for IERP posts, APO Exam Date & Time for IERP Skill Tests
Skill test for IERP posts

సాక్షి ఎడ్యుకేషన్‌: సమగ్రశిక్ష కార్యాలయం సహిత విద్య విభాగంలో ఖాళీగా ఉన్న ఐఈఆర్పీ (ఎంఆర్‌, హెచ్‌ఐ/వీఐ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం నైపుణ్య పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు సమగ్రశిక్ష ఏపీఓ నాగరాజు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

NAS Survey for Students: విద్యార్థుల‌కు నాస్ నిర్వ‌హించే స‌ర్వే ప‌రీక్ష‌లు

అందిన దరఖాస్తులను పరిశీలించి అభ్యంతరాల నివృత్తి తర్వాత 1:3 నిష్పత్తిలో నైపుణ్య పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు సమగ్రశిక్ష కార్యాలయంలో జరిగే నైపుణ్య పరీక్షకు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.

Published date : 18 Oct 2023 09:42AM

Photo Stories