Skip to main content

Connect To Sakshi: సాక్షిఎడ్యుకేష‌న్‌తో షేర్‌ చేసుకోండి... క్యాంపస్‌ జర్నలిస్టులుగా ఎద‌గండి

కొంగొత్త కోరికలు, అంతులేని ఆత్మవిశ్వాసంతో కాలేజీ(College)ల్లో అడుగుపెట్టారా. మీ కళాశాలలో జరిగే ఈవెంట్లు(Events), ప్రోగ్రామ్‌లను పదిమందికి తెలియజేయాలనుకుంటున్నారా.?

అలాగే కాలేజీలో మీరు ప్రత్యేకంగా నిలవాలనుకుంటున్నారా.? అయితే ఇంకెందుకు ఆలస్యం. సాక్షిఎడ్యుకేష‌న్‌(Sakshi Education)తో కనెక్ట్‌ అవ్వండి. మీ ఆలోచనలు(Thoughts), ఆవిష్కరణ(Innovation)లు... మీ కాలేజీలో జరుగుతున్న విశేషాలను మాతో పంచుకోండి. క్యాంపస్‌ జర్నలిస్టులు(Campus Journalist)గా మాతో చేతులు కలపండి. ఇందుకోసం సాక్షిఎడ్యుకేష‌న్‌ మీకు చేయూతనిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమా(Programme)ల వీడియోలు(Videos), మీ కళాశాలలో జరిగే(సైన్స్‌ఫేర్, జాబ్‌మేళా, ఫ్రెషర్స్‌ అండ్‌ ఫేర్‌వెల్‌ డే...) కార్యక్రమాలను మాకు పంపిస్తే మేము వాటిని పబ్లిష్‌ చేస్తాం.
మీ వీడియోలు మాకు పంపించాలంటే....
ఈమెయిల్‌: eduweb@sakshi.com
వాట్సాప్‌/టెలీగ్రాం: 9010050984లో కనెక్ట్‌ అవ్వండి.

Published date : 08 Feb 2023 03:54PM

Photo Stories