Skip to main content

Schools & Colleges Holidays : ఉగాది, శ్రీరామ నవమికి స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఉద్యోగుల‌కు కూడా.. ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రభుత్వం అకడమిక్​ క్యాలెండర్​ 2023 ప్రకారం స్కూల్స్‌, కాలేజీల‌కు ఉగాది, శ్రీరామ నవమి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
school and colleges holidays news telugu
school and colleges holidays

అలాగే మార్చి 22వ తేదీ (బుధ‌వారం) ఉగాది పర్వదినం, మార్చి 30వ తేదీ (గురువారం) శ్రీరామ నవమి ప్రభుత్వ సెలవులుగా ప్రకటించింది. అన్ని విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. అయితే.. ఏప్రిల్​ 03వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో.. టెన్త్​ ఎగ్జామ్​ సెంటర్ల ఉండే స్కూళ్లు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటలకు నడపున్నారు.

Schools Holidays : వార్నింగ్.. ఏప్రిల్ 1వ తేదీ వ‌ర‌కు స్కూల్స్‌కు సెలవులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. మేము చెప్పేవ‌ర‌కు తెరవొద్దు..

☛➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

48 రోజుల పాటు వేసవి సెలవులు ఇలా..

Summer Holidays for school students telugu news

అలాగే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌ల‌కు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఇస్తున్న‌ట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో మొత్తం 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉంటాయి. అనంతరం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

➤☛ Telangana Schools Summer Holidays 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

2023 ఏడాదిలో సెల‌వులు పూర్తి వివ‌రాలు ఇవే..

Holidays 2023 Details

పండుగ/పర్వదినం

తేదీ

వారం

భోగి

14–01–2023

శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

కనుమ

16–01–2023

సోమవారం

రిపబ్లిక్‌ డే

26–01–2023

గురువారం

మహాశివరాత్రి

18–02–2023

శనివారం

హోలి

08–03–2023

బుధవారం

ఉగాది

22–03–2023

బుధవారం

శ్రీరామనవవిు

30–03–2023

గురువారం

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి

05–04–2023

బుధవారం

గుడ్‌ ప్రైడే

07–04–2023

శుక్రవారం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14–04–2023

శుక్రవారం

రంజాన్‌

22–04–2023

శనివారం

బక్రీద్‌

29–06–2023

గురువారం

మొహర్రం

29–07–2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15–08–2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

06–09–2023

బుధవారం

వినాయకచవితి

18–09–2023

సోమవారం

ఈద్‌ మిలాదున్‌ నబీ

28–09–2023

గురువారం

మహాత్మాగాంధీ జయంతి

02–10–2023

సోమవారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

విజయదశమి

23–10–2023

సోమవారం

దీపావళి

12–11–2023

ఆదివారం

క్రిస్‌మస్‌

25–12–2023

సోమవారం

రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..

భోగి

14–01–2023

రెండో శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

దీపావళి

12–11–2023

ఆదివారం

2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..

కొత్త ఏడాది

01–01–2023

ఆదివారం

హజ్రత్‌ అలీ పుట్టినరోజు

05–02–2023

ఆదివారం

షబ్‌–ఇ–బారత్‌

07–03–2023

శుక్రవారం

మహావీర్‌ జయంతి

04–04–2023

మంగళవారం

షబ్‌–ఇ–ఖాదర్‌

18–04–2023

మంగళవారం

జుమాతుల్‌ వాడ

21–04–2023

శుక్రవారం

బసవజయంతి

23–04–2023

ఆదివారం

షహద్‌ హజ్రత్‌ అలీ

24–04–2023

సోమవారం

బుద్ధపూర్ణిమ

05–05–2023

శుక్రవారం

రథయాత్ర

20–06–2023

మంగళవారం

ఈద్‌–ఇ–గదీర్‌

06–07–2023

గురువారం

9వ మొహర్రం

28–07–2023

శుక్రవారం

పార్సీ నూతన సంవత్సరం డే

16–08–2023

బుధవారం

వరలక్ష్మీవ్రతం

25–08–2023

శుక్రవారం

అర్బయిన్‌ (చాహల్లమ్‌)

05–09–2023

మంగళవారం

హజ్రత్‌ సయ్యద్‌ మహమ్మద్‌ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు

09–09–2023

శనివారం

మహాలయ అమావాస్య

14–10–2023

శనివారం

విజయదశమి (తిధిద్వయం)

24–10–2023

మంగళవారం

యాజ్‌–దహుమ్‌–షరీఫ్‌

26–10–2023

గురువారం

కార్తీకపూర్ణీమ/గురునానక్‌ జయంతి

27–11–2023

సోమవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24–12–2023

ఆదివారం

బాక్సింగ్‌ డే

26–12–2023

మంగళవారం

Published date : 21 Mar 2023 04:27PM

Photo Stories