Skip to main content

TS SET 2024: టీఎస్‌ సెట్‌ పరీక్షల తేదీల మార్పు, ఫీజు తగ్గించాలని వినతి

ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌సెట్‌–2024 పరీక్షల తేదీలను మార్చాలని, ఫీజును తగ్గించాలని సభ్య కార్యదర్శి ప్రొ.నరేష్‌రెడ్డికి విద్యార్థి నేతలు వినతిపత్రం అందజేశారు.
Request to change TS set exam dates and reduce fees

మే 6న‌ తెలంగాణ స్టూడెంట్‌ పొలిటికల్‌ జాక్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో ఆయనకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.    
చదవండి:

Dr Omkar Memorial Gold Medal: ఓంకార్‌ పేరిట బంగారు పతకం

Siddharth: హిమాలయాలను అధిరోహించిన ఓయూ విద్యార్థి

Published date : 07 May 2024 11:41AM

Photo Stories