Skip to main content

Polycet Counselling: నేడు మ‌రో విడ‌త పాలిసెట్‌ కౌన్సెలింగ్‌..

కౌన్సెలింగ్‌ 27న ప్రారంభించగా, ఇప్పటి వరకు 615 మంది హాజరయ్యారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నారు. నేడు మ‌రో విడ‌తలో మ‌రిన్ని విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నారు.
Polycet counselling is on with another list of rankers

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలీసెట్‌– 2024 కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో కొనసాగుతోంది. సహాయ కేంద్రంలో మంగళవారం 12001 నుంచి 27000 మధ్య ర్యాంకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. పరిశీలనకు 372 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం 27001 నుంచి 43000 ర్యాంకు మధ్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నారు.

Law Cet: ఆదివారం ఉచిత మోడల్‌ లా సెట్‌..

కౌన్సెలింగ్‌ 27న ప్రారంభించగా, ఇప్పటి వరకు 615 మంది హాజరయ్యారు. కౌన్సెలింగ్‌ జూన్‌ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల 31 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జూన్‌ ఐదున ఆప్షన్ల మార్పు, జూన్‌ 7వ తేదీన అలాట్‌మెంట్‌ల ప్రకటన ఉంటుంది. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జి.దామోదర్‌రావు, అధ్యాపకులు మురళీకృష్ణ కౌన్సెలింగ్‌ పర్యవేక్షిస్తున్నారు.

School Admissions: పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల్లో చేర్పించే ముందు.. త‌ల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

Published date : 30 May 2024 01:11PM

Photo Stories