Skip to main content

Music Courses Spot Admissions news: సంగీతం కోర్సులకు Admissions ప్రారంభం

MA Music course admissions for female students at Padmavathi Womens University    University announcement for MA and Diploma in Music courses  Varnam music course admissions at Padmavathi Womens University

తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో ఎంఏ సంగీతం, డిప్లొమో ఇన్‌ మ్యూజిక్‌ (సంకీర్తన, వర్ణం, అన్నమయ్య అంతరంగం) కోర్సులకు ఆ సక్తిగల విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ISROలో ఉద్యోగాలు ఈ అర్హతతో ఉంటే చాలు: Click Here

దరఖాస్తులను వచ్చేనెల 15వ తేదీలో పు ఆన్‌లైన్‌లో సమర్పించాలని, ఆదే నెల 31న స్పాట్‌ అడ్మిషన్లకు సైతం అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను గానీ 0877–2284524, 81217 87415 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Published date : 25 Sep 2024 08:08AM

Photo Stories