Sports Month: విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ ప్రారంభం.. తేదీ..?
Sakshi Education
విద్యార్థలకు పరీక్షలు ముగిసాయి. ఇక పాఠశాలలకు సెలవుకాగా, వారికి ఇతర రంగాల్లో శిక్షణ అందించాలనే పరిధిలో జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ విద్యార్థులకు క్రీడా శిక్షణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు..
రాయచోటి టౌన్: విద్యార్థులకు మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణలు నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 50 శిక్షణ కేంద్రాల్లో వివిధ రకాల క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
World Water Day: కళాశాలలో జల దినోత్సవం వేడుక..
కేంద్రాల నిర్వహణకు క్రీడా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లు, సీనియర్ ప్లేయర్లు జిల్లా కేంద్రమైన రాయచోటిలోని డీఎస్‌ఏ కార్యాలయంలో ఈ నెల 29వ తేదీలోగా నేరుగా దరఖాస్తులు అందజేయాల న్నారు. మరిన్ని వివరాలకు 9440297692 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
Intermediate Public Exams 2024: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ సమూలమైన మార్పులు
Published date : 23 Mar 2024 03:34PM