Free Coaching for Civils: సివిల్స్ సర్వీసెస్ కోసం ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు తేదీ..
Sakshi Education
పోటీ పరీక్షలకు సద్ధమయ్యేందుకు ఉచితంగా శిక్షణ పొందవచ్చని ప్రకటించారు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజలింగు. ప్రవేశానికి దరఖస్తులు, ప్రవేశ పరీక్షల తేదీని తెలిపారు..
![Invitation for Civil Services Free Training Opportunity for Free Civil Services Training in Adilabad Rural Last date of application for free coaching in civil services exam Adilabad Rural](/sites/default/files/images/2024/04/19/free-civils-coaching-1713520706.jpg)
ఆదిలాబాద్‌రూరల్: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజలింగు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్శీ అభ్యర్థులు ఈ నెల 22 తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Post Office Jobs: రాత పరీక్ష లేకుండానే..పదో తరగతి ఉత్తీర్ణతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
33 శాతం మహిళలు, ఐదు శాతం దివ్యాంగులకు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. 28వ తేదీన ఎంపిక కోసం ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చినవారిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Technology Development: ఈ ఇద్దరికీ పేటెంట్ మంజూరు.. కారణం..!
Published date : 19 Apr 2024 03:28PM
Tags
- Civils exam
- Free Coaching
- Applications
- last date for applications
- entrance exam date
- District Minority Welfare Officer Rajalingu
- Coaching for competitive exams
- online registrations
- Education News
- Sakshi Education News
- Adilabad news
- DistrictMinorityWelfareOfficer
- CivilServices
- FreeTraining
- Applications
- Free training
- sakshieducation