Skip to main content

ITI Admissions Deadline Extended: ఐటీఐలో ప్రవేశానికి గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

admissions deadline extension  ITI Admissions Deadline Extended  Government Tribal Industrial Training Institute

ఉట్నూర్‌రూరల్‌: ప్రభుత్వ గిరిజన పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఉట్నూర్‌లో ప్రవేశాల గడువును ఈ నెల 10 నుంచి 14 వరకు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్‌ కె. రమేశ్‌బాబు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు http:// iti. telangana. gov. in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

DOST Self Reporting: ‘దోస్త్‌’ రిపోర్టింగ్‌ గడువు పెంపు

అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 1.8.2024 నాటికి 14 ఏళ్లు నిండి 8వ, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. వివరాలకు 94902 02037 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Published date : 13 Jun 2024 01:34PM

Photo Stories