Skip to main content

ISRO YUVIKA: ఇస్రో 'యువికా'కు దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తిటౌన్‌: ఇస్రో యువ సైంటిస్ట్‌లను తయారు చేసేందుకు పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రంపై అవగాహన కల్పించేందుకు ఐస్రో ‘యువికా’ కార్యక్రమాన్ని చేపడుతుందని డీఈఓ గోవిందరాజులు మార్చి 4వ తేదీ ఒక ప్రకటనలో తెలిపారు.
ISRO Yuvika 2024 Registration Start

ఇందుకు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. http://jigyana.iirs.gov.in.yuvika(www.isro.gov.in) వెబ్‌ సైట్‌లో ఈ నెల 20 వరకు వ‌చ్చే నెల‌ 9వ తేదీ, తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు డీఎస్‌ఓ శ్రీనివాసులు 9394574814 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Gaganyaan Mission: గగన్‌యాన్‌ వ్యోమగాములు వీళ్లే.. జాతికి పరిచయం చేసిన మోదీ

Published date : 05 Mar 2024 05:04PM

Photo Stories