Skip to main content

IGNOU Admissions: ఇగ్నో- 2024 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

IGNOU Admissions

ఎంవీపీకాలనీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) 2024 విద్యా సంవత్సరం జూలై ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో డిగ్రీ, పీజీ, డిప్లమో, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కేంద్రం పరిధిలోని 11 జిల్లాల విద్యార్థులు https:// ignouadmission. samarth. edu. in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో నీరజ్‌ చోప్రాకు స్వర్ణం

ఇందుకు జూన్‌ 30 చివరి తేదీ అని, మరిన్ని వివరాలకు ఎంవీపీకాలనీ ఉషోదయ కూడలిలోని ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

Published date : 17 May 2024 03:35PM

Photo Stories