Skip to main content

Education Scheme: పథకాలతో ఉన్నత చదువులు..

నిరుపేదరికం కారణంగా ఉన్నత విద్యను అందుకోవాలన్నా కుదరని పరిస్థితి. ఆ సమయంలో ప్రభుత్వం విద్యా దీవెనను అమలు చేశారు..
Student Madhuri about her and her siblings education journey   Government Education Initiative

అనకాపల్లి: నా పేరు సత్తరపు జెస్సీ మాధురి. భీమునిపట్నం. నేను బీటెక్‌ ద్వితీయ సంవత్సరం, నా తమ్ముడు శామ్యూల్‌రాజ్‌ పాలిటెక్నిక్‌ చదువుతున్నాం. మా నాన్న వాచ్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఆదాయం అంతంత మాత్రమే. అది కుటుంబ పోషణకే సరిపోని పరిస్థితి.

Mumbai: బీజింగ్​ని వెనక్కినెట్టి.. కుబేరుల ‘రాజధాని’గా అవతరించిన ముంబై!!

ఈ పరిస్థితుల్లో ఉన్నత చదువులు కష్టం అనుకున్నాం. కానీ, ప్రభుత్వం నుంచి జగనన్న విద్య దీవెనతో భరోసా దొరికింది. మా అన్నదమ్ములిద్దరికీ ఫీజుల కింద రూ 2.15 లక్ష వరకు క్రమం తప్పకుండా అందింది. ఇంటి పెద్దగా నిలిచి మా చదువులకు సహకరించిన ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.

Vidyadeevena: విద్యాదీవెనతో ముగ్గురు పిల్లల చదువు..

Published date : 26 Mar 2024 05:38PM

Photo Stories