Skip to main content

Students Education: బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థినుల శిక్షణ పూర్తి..

10 మంది విద్యార్థులు గత రెండు నెలలుగా పొందుతున్న శిక్షణ పూర్తి అయ్యిందని ప్రకటించారు..
Hands-on experience with farmers during B.Sc. training   Students of Bsc Agriculture completes their course    Fieldwork in agriculture and community development

రేవల్లి మండలంలోని చెన్నారంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థినుల శిక్షణ గురువారంతో ముగిసింది. రెండు నెలలుగా 10 మంది విద్యార్థినులు చెన్నారంలో రైతులు, ప్రజలతో మమేకమై గ్రామీణ స్థితిగతులపై అధ్యయనం చేశారు.

Swachh Survekshan Awards Top-10 States List- దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన, చెత్త నగరాలు ఇవే

ఈ సందర్భంగా వ్యవసాయంలో అధునాతన పద్ధతులపై గ్రామ రైతులకు అవగాహన కల్పించినట్లు ప్రొఫెసర్‌ అనిత, సర్పంచ్‌ రమేష్‌ తెలిపారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త భవాని తదితరులు పాల్గొన్నారు.

Published date : 13 Jan 2024 08:59AM

Photo Stories