Skip to main content

Basketball Competitions: జిల్లా స్థాయి పోటీలు

విద్యార్థుల‌కు బాస్కెట్ బాల్ జిల్లా స్థాయి క్రీడ‌లో ఎంపిక చేసేందుకు పోటీల‌ను నిర్వ‌హిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ మెర‌కు క్రీడా వివ‌రాల‌ను తెలిపారు.
Basket Ball players
Basket Ball players

సాక్షి ఎడ్యుకేష‌న్: ఈనెల 8న జిల్లా స్థాయి సీనియర్స్‌ (మెన్స్‌ అండ్‌ ఉమెన్స్‌) బాస్కెట్‌ బాల్‌ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి రాజు, డోలీ సాంబయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు కాజీపేటలోని సెయింట్‌ గాబ్రియెల్స్‌ స్కూల్‌ మైదానంలో హాజరు కావాలని సూచించారు.

Distance Education: దూర‌విద్య‌కు ప్ర‌వేశాలు.. చివ‌రి తేదీ?

వెంట ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 17 నుంచి 19 వరకు సూర్యాపేట జిల్లా కోదాడలో జరగనున్న ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. వివరాలకు ఇర్ఫాన్‌ను 83284 49263 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Published date : 07 Oct 2023 05:00PM

Photo Stories