Apprenticeship Program: అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
రాజమహేంద్రవరం సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ కోసం ఈ నెల 16వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిలఅశోక శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
డీజిల్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వైబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చునని సూచించారు.
BSc Nursing Course: ఆర్మీలో నర్సింగ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. వీళ్లు మాత్రమే అర్హులు
రిజిస్ట్రేషన్ ఫారంతో పాటు పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబి తా, ఆధార్, బయోడేటా, తపాలా చిరునామా, ఎస్సీ, ఎస్టీ, బీసి కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలన్నా రు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, విజయనగరంలో ఆగస్ట్ 27న నిర్వహిస్తారన్నారు. వివరాలకు 08992 –294906 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Tags
- Apprenticeship
- Apprenticeship Trainee
- Apprenticeship Posts
- Technician Apprenticeship
- apprenticeshiptraining
- Apprenticeship Training
- ITI Trade Apprenticeship
- ITI students
- Diploma Students
- online applications
- District transport officer
- Rajamahendravaram news
- ITI candidates
- Dieseal mechanic
- Electrician
- Motormechanic
- Welder trade
- Intrested candidates
- certificates verification
- Sakshi Education Updates