Andhra Pradesh: ఏపిల్ 4 నుంచి ఒంటిపూట బడులు.. 27 నుంచి పది పరీక్షలు ఇలా..
ఎంత తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ అన్ని స్కూల్స్ ఉదయం 7:30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయని మంత్రి తెలిపారు.
ఏపీ వార్షిక పరీక్షలు మాత్రం..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మాత్రం ఏప్రిల్ 27వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి జరగనున్నాయి.
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా..
తేదీ |
సబ్జెక్ / పేపర్ |
మార్కులు |
సమయం |
ఏప్రిల్ 27 |
100 |
ఉ.9.30–12.45 |
|
ఏప్రిల్ 27 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు) |
70 |
ఉ.9.30–12.45 |
ఏప్రిల్ 28 |
100 |
ఉ.9.30–12.45 |
|
ఏప్రిల్ 29 |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 2 |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 4 |
50 |
ఉ.9.30–12.15 |
|
మే 5 |
50 |
ఉ.9.30–12.15 |
|
మే 6 |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 7 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సు) |
30 |
ఉ.9.30–11.15 |
ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 సంస్కృతం, అరబిక్, పర్షియన్ |
100 |
ఉ.9.30–12.45 |
|
మే 9 |
ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ |
100 |
ఉ.9.30–12.45 |
పేపర్–2 సంస్కృతం, అరబిక్, పర్షియన్ ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) |
40, 30 |
ఉ.9.30–11.30 |
10th Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..
ఇటు తెలంగాణలో..
తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్కూళ్లు జరుగుతున్నాయి. ఈ సమయాన్ని కూడా తగ్గించారు. ఇకపై పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే నిర్వహిస్తారు. ఈ విధంగా మార్చి 31వ తేదీ నుంచి పనిచేయనున్నాయి. ఏప్రిల్ 6 వరకు ఇదే షెడ్యూల్ కొనసాగుతుందని ప్రభుత్తం వెల్లడించింది.
తెలంగాణలో వార్షిక పరీక్షలు ఇలా..
దీంతో పాటు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 16 వరకు 1 నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 23న ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వివరించింది.