Skip to main content

University Rankings: అత్యుత్తమమైన వర్సిటీల్లో టాప్‌ 300లో ఏయూ..

ఆసియాలోని 20 దేశాల్లో 3,349 ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసి ఈ స్థానాలను ప్రకటించారు..
Top Position for AU in Asian Rankings  AU Campus Celebrates Ranking Success  Andhra University stands in the Top 300 best universities in Asia  University Rankings Announcement

ఏయూ క్యాంపస్‌: బెస్ట్‌ వేల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ ఇన్‌ ఏసియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాల్లో 3,349 ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసి ఈ స్థానాలను ప్రకటించారు. ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో టాప్‌ 300లో నిలిచింది. అకడమిక్‌ క్వాలిటీ, విద్య సంబంధిత అంశాలను పరిశీలించి ఈ ర్యాంకింగ్‌ అందించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య ఇ.ఎన్‌.ధనుంజయరావు, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌కు అందజేశారు.

Employment Opportunity: ఉచిత శిక్ష‌ణ‌తో ఉపాధి అవ‌కాశాలు..

Published date : 29 May 2024 05:56PM

Photo Stories