Skip to main content

Admissions: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Admissions

చింతపల్లి రూరల్‌: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రిన్సిపాల్‌ రాజారావు తెలిపారు. కళాశాలలో ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్టస్‌మెన్‌ సివిల్‌, మోటార్‌ మెకానిక్‌, వెల్డర్‌, స్టెనోగ్రఫీ, ప్లంబర్‌, కార్పెంటర్‌ ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

10th Class Supplementary Exams2024 :పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నాహాలు

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్‌ పదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పనిదినాలలో ఒరిజనల్‌ ధ్రువపత్రాలు, ఆధార్‌, టెన్త్‌ మార్కుల జాబితాలతో చింతపల్లి ప్రభుత్వ ఆర్‌ ఐటీఐలో వెరిఫికేషన్‌ చేయించుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు 9866108607,9494377833 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
 

Published date : 17 May 2024 03:25PM

Photo Stories