తెలంగాణలో ప్రవహించే నదులు
1. తెలంగాణ రాష్ర్టంలో నదులు ఏ దిశ వైపునకు ప్రవహిస్తున్నాయి?
ఎ) తూర్పు పైపునకు
బి) ఆగ్నేయ దిశ వైపు
సి) దక్షిణ వైపునకు
డి) ఈశాన్య దిశ వైపు
- View Answer
- సమాధానం: బి
2. ‘వృద్ధ గంగా’ అని ఏ నదిని పిలుస్తారు?
ఎ) గోదావరి
బి) ఇంద్రావతి
సి) భీమా
డి) మానేరు
- View Answer
- సమాధానం: ఎ
3.పాలేరు ఏ నదికి ఉపనది?
ఎ) కృష్ణా
బి) గోదావరి
సి) పెన్నా
డి) భీమా నది
- View Answer
- సమాధానం: ఎ
4.పెద్దవాగు జిల్లాలో ప్రవహిస్తుంది?
ఎ) కరీంనగర్
బి) ఆదిలాబాద్
సి) ఖమ్మం
డి) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: డి
5. రంగారెడ్డి జిల్లాలో ప్రవహించే నది ఏది?
ఎ) పెద్ద వాగు
బి) పల్లేరు
సి) కాగ్నా
డి) మంజీరా
- View Answer
- సమాధానం: సి
6. కింది వాటిలో బాలఘాట్ పర్వతాల్లో జన్మించిన నది ఏది?
ఎ) కృష్ణా
బి) తుంగభద్ర
సి) మంజీరా
డి) ఇంద్రావతి
- View Answer
- సమాధానం: సి
7. మూసీ నది ఉపనది ............
ఎ) ఆలేరు
బి) హూలియా
సి) వైరా
డి) ఆకేరు
- View Answer
- సమాధానం: ఎ
8. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక దూరం ప్రయాణించే నది ఏది?
ఎ) కృష్ణా
బి) గోదావరి
సి) తుంగభద్ర
డి) ఇంద్రావతి
- View Answer
- సమాధానం: బి
9. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులలో పశ్చిమ కనుమలలో జన్మించిన నది ఏది?
ఎ) గోదావరి
బి) కృష్ణా
సి) తుంగభద్ర
డి) ఇంద్రావతి
- View Answer
- సమాధానం:డి
10. కింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన నది ఏది?
ఎ) మానేరు
బి) డిండి
సి) కాగ్నా
డి) భీమా
- View Answer
- సమాధానం: డి
11. భీమా నది ఏ జిల్లా మీదుగా ప్రయాణిస్తుంది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) ఆదిలాబాద్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: డి
12. ‘రెడ్ రివర్ ఆఫ్ తెలంగాణ (Red River of Telangana)’ అని ఏ నదికి పేరు?
ఎ) కిన్నెరసాని
బి) డిండి
సి) కాగ్నా
డి) భీమా నది
- View Answer
- సమాధానం: ఎ
13. ఖమ్మం జిల్లాలోని ఎర్ర నేలలు మీదుగా ప్రవహించే గోదావరి ఉపనది ఏది?
ఎ) ఇంద్రావతి
బి) మానేరు
సి) ప్రాణహిత
డి) కిన్నెరసాని
- View Answer
- సమాధానం: డి
14. కింది వాటిలో మహబూబ్‌నగ ర్ జిల్లాలో ప్రవహించే నది ఏది?
ఎ) పెద్దవాగు
బి) డిండి
సి) తుంగభద్ర
డి) మానేరు
- View Answer
- సమాధానం: డి
15.గోదావరి నది ఎన్ని రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది?
ఎ) నాలుగు
బి) మూడు
సి) రెండు
డి) ఐదు
- View Answer
- సమాధానం: బి
16. కృష్ణా నది ఎన్ని రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది?
ఎ) నాలుగు
బి) మూడు
సి) రెండు
డి) ఒకటి
- View Answer
- సమాధానం: ఎ
17. గోదావరి నది తెలంగాణలో సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?
ఎ) 400 కి.మీ.
బి) 500 కి.మీ.
సి) 300 కి.మీ.
డి) 200 కి.మీ.
- View Answer
- సమాధానం: బి
18. భారతదేశ భూభాగంలో గోదావరి నది పరివాహక ప్రాంతం........
ఎ) 8%
బి) 10%
సి) 12%
డి) 2%
- View Answer
- సమాధానం: బి
19. మానేరు నది జన్మస్థానం ఏ జిల్లాలో ఉంది?
ఎ) నిజామాబాద్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
20.గోదావరి ఉపనదులలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జన్మించినది ఏది?
ఎ) వైరా నది
బి) హూలియా నది
సి) ఆకేరు నది
డి) ఇంద్రావతి
- View Answer
- సమాధానం:డి
21. కడెం నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) ఆదిలాబాద్
డి) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: సి
22. మూలవాగు ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?
ఎ) మెదక్
బి) కరీంనగర్
సి) వరంగల్
డి) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: బి
23. పాకాల చెరువు ద్వారా ప్రవహించే నది ఏది?
ఎ) హూలియా
బి) మానేరు
సి) కాగ్నా
డి) భీమా నది
- View Answer
- సమాధానం: బి
24. షాబాద కొండలలో జన్మించిన నది ఏది?
ఎ) మూసీ నది
బి) మానేరు
సి) డిండి నది
డి) కృష్ణా
- View Answer
- సమాధానం:సి
25. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడ కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
ఎ) మద్దెలబండ
బి) తంగిడి
సి) గద్వాల్
డి) ఐజ
- View Answer
- సమాధానం: బి