మాదిరి ప్రశ్నలు-2
1. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) తెలంగాణ రాష్ర్టంలో ప్రవహించే నదులు జీవనదులు
2) తెలంగాణ రాష్ర్టంలో పొడవైన నది గోదావరి
3) నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, మానేరు అనే మూడు నదులు కలుస్తున్నాయి.
4) గోదావరి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తుంది.
- View Answer
- సమాధానం: 2
2. గోదావరి నది తెలంగాణలో మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది?
1) కాళేశ్వరం
2) భద్రాచలం
3) ఇచ్చంపల్లి
4) కందకుర్తి
- View Answer
- సమాధానం: 4
3. గోదావరి నది తెలంగాణలో మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది?
1) కాళేశ్వరం
2) భద్రాచలం
3) ఇచ్చంపల్లి
4) కందకుర్తి
- View Answer
- సమాధానం: 3
4. ప్రాణహిత నది ఏ రెండు రాష్ట్రాలను వేరు చేస్తుంది?
1) తెలంగాణ, మహారాష్ట్ర
2) తెలంగాణ, ఛత్తీస్‌గఢ్
3) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 1
5. కింది వాటిని జతపరచండి?
జాబితా-1(నదులు)
ఎ) మంజీరా నది
బి) మానేరు నది
సి) తుంగభద్ర
డి) మూసీ నది
జాబితా - 2 (జన్మస్థానాలు)
i) అనంతగిరి కొండలు
ii) వరాహ పర్వతాలు
iii) సిరిసిల్ల కొండలు
iv) బాలాఘాట్ కొండలు
1) ఎ-iii, బి-iv, సి-ii, డి-i
2) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
3) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
4) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
- View Answer
- సమాధానం: 2
6.కింది వాటిలో సరికానిది ఏది?
1) గోదావరి నది తెలంగాణ రాష్ర్టంలోని నిర్మల్-నిజమాబాద్ జిల్లాలను వేరుచేస్తుంది.
2) అలాగే ఈ నది మంచిర్యాల , పెద్దపల్లి జిల్లాలను వేరుచేస్తుంది
3) గోదావరి నది పాపికొండల వద్ద బైసన్ గార్జను ఏర్పరుస్తుంది
4) గోదావరి నది బాసర వద్ద ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ప్రవహించడం వల్ల దీనిని దక్షిణ వాహిని అని పిలుస్తారు.
- View Answer
- సమాధానం: 4
7. కాళేశ్వరం వద్ద ఏయే నదులు కలుస్తున్నాయి?
1) గోదావరి, ప్రాణహిత, హరిద్ర
2) గోదావరి, ప్రాణహిత, చంద్రావతి
3) గోదావరి, ప్రాణహిత, సరస్వతి
4) గోదావరి, ప్రాణహిత, మానేరు
- View Answer
- సమాధానం: 3
8. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ఏ నదులు కలుస్తున్నాయి?
1) మంజీరా, హరిద్ర, మానేరు
2) గోదావరి, మానేరు, ప్రవర
3) మంజీరా, మానేరు, కిన్నెరసాని
4) గోదావరి, మంజీరా, హరిద్ర
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిని జతపరచండి?
జాబితా-1(నదులు)
ఎ) గోదావరి
బి) కృష్ణా
సి) శబరి
డి) డిండి నది
జాబితా - 2 (జన్మస్థానాలు)
i) మహాబలేశ్వరం
ii) త్రయంబకేశ్వరం
iii) షాబాద్ గుట్టలు
iv) సింకారం కొండలు
1) ఎ-iv, బి-i, సి-ii, డి-iii
2) ఎ-iv, బి-iii, సి-ii, డి-i
3) ఎ-ii, బి-i, సి-iv, డి-iii
4) ఎ-i, బిii, సి-iii, డి-iv
- View Answer
- సమాధానం: 3
10. కడెం నదిపై లేని జలపాతం ఏది?
1) చిత్రకూట్
2) గాయత్రి
3) పొచ్చెర
4) కుంతల
- View Answer
- సమాధానం: 1
11. గోదావరి నది తెలంగాణలో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తోంది? (జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం)
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 3
12. కిందివాటిలో గోదావరి నది ప్రవహించే జిల్లాలు ఏవి (పునర్విభజన జిల్లాల ప్రకారం)?
ఎ) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్
బి) నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్
సి) జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది?
1) ప్రవర
2) వార్థ
3) పూర్ణ
4) మున్నేరు
- View Answer
- సమాధానం: 4
14. హరిద్ర నది ఏ జిల్లాలో జన్మిస్తుంది?
1) నిజామాబాద్
2) సంగారెడ్డి
3) కామారెడ్డి
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
15. కడెం నది ఏయే జిల్లాల్లో ప్రవహిస్తుంది?
1) ఆదిలాబాద్, ఆసిఫాబాద్
2) ఆసిఫాబాద్, నిర్మల్
3) ఆదిలాబాద్, నిర్మల్
4) ఆసిఫాబాద్, మంచిర్యాల
- View Answer
- సమాధానం: 3
16. కుందాయి జలపాతం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) మహబూబ్‌నగర్
3) భూపాలపల్లి
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
17. కింది వాటిలో సరికానిది ఏది?
1) బోదర జలపాతం- ఆసిఫాబాద్ జిల్లా
2) గాయత్రి జలపాతం- ఆదిలాబాద్ జిల్లా
3) కుంతల జలపాతం- నిర్మల్ జిల్లా
4) బొగత జలపాతం- భూపాలపల్లి జిల్లా
- View Answer
- సమాధానం: 3
18.ప్రాణ హిత నది సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?
1) 713
2) 113
3) 613
4) 513
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో సరికానిది ఏది?
1) శబరినది ఒడిశా రాష్ర్టంలోని తూర్పు కనుమలలో జన్మిస్తుంది.
2) దీనికి ఉన్న ఉపనది సీలేరు
3) దీన్ని కొలాబ్ నది అని కూడా పిలుస్తారు
4) దీని పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహరాష్ర్టలో విస్తరించి ఉంది.
- View Answer
- సమాధానం: 4
20. చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?
1) ప్రాణహిత
2) గోదావరి
3) కృష్ణానది
4) ఇంద్రావతి
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది?
1) కోయనా
2) శబరి
3) మంజీర
4) కిన్నెరసాని
- View Answer
- సమాధానం: 1
22. కిందివాటిలో సరికానిది ఏది?
1) తుంగభద్ర నది పశ్చిమ కనుమలలోని మహారాష్ట్రలో జన్మిస్తుంది.
2) ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది
3) ఇది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది
4) దీని ఉపనదులు వేదవతి, కుముద్వతి, వరద, హంద్రీ
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో సరికానిది ఏది?
1) కృష్ణానది మహరాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో జన్మిస్తుంది.
2) ఇది దక్షిణ భారతదేశంలో మూడో అతి పెద్ద నది
3) ఇది మహారాష్ట్ర , కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది.
4) ఇది మహ బూబ్‌నగర్ జిల్లాలోని తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
- View Answer
- సమాధానం: 2
24. కింది వాటిలో సరికానిది ఏది?
1) కృష్ణానది మహరాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో జన్మిస్తుంది.
2) ఇది దక్షిణ భారతదేశంలో మూడో అతి పెద్ద నది
3) ఇది మహారాష్ట్ర , కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది.
4) ఇది మహ బూబ్‌నగర్ జిల్లాలోని తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
- View Answer
- సమాధానం: 3
25. కిందివాటిలో కృష్ణానదికి సంబంధించి సరైంది ఏది?
ఎ) భీమా, దిండి, మూసీ, పాలేరు, కోయనా
బి) పంచగంగ, దూద్గంగ, తుంగభద్ర, మలప్రభ
సి) మున్నేరు, ఘటప్రభ, హాలియా, పెద్దవాగు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
26. మూసీనది ఏ ప్రదేశం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది?
1) శివారెడ్డి పేట
2) వాడపల్లి
3) ఏలూరు
4) దేవరకొండ
- View Answer
- సమాధానం: 2
27. తుంగభద్ర నది మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది?
1) మహబూబ్‌నగర్
2) నల్గొండ
3) సూర్యాపేట
4) జోగులాంబ గద్వాల
- View Answer
- సమాధానం: 4
28. కృష్ణానది పరీవాహక ప్రాంతం మనరాష్ర్టంలో ఎక్కడ విస్తరించి ఉంది?
ఎ) మహబూబ్‌నగర్, వనపర్తి, నల్గొండ
బి) జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, సూర్యాపేట
సి) వికారాబాద్, భువనగిరి, ఖమ్మం
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
29. మూసీ నదికి ఉన్న ఉపనది ఏది?
1) సకలవాణి
2) ఈసా
3) ఆలేరు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. వైరా, కట్లేర్లు నదులు ఏ నదికి ఉపనదులు?
1) డిండి
2) పాలేరు
3) మున్నేరు
4) మూసీ
- View Answer
- సమాధానం: 3
31. పాలేరు నది తెలంగాణలో ఏయే జిల్లాల ద్వారా ప్రవహిస్తుంది?
ఎ) జనగామ, వరంగల్ అర్బన్, భూపాలపల్లి
బి) జనగామ, మహబూబాబాద్, ఖమ్మం
సి) ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి మాత్రమే
4) బి, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో ఏ నది షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది?
1) డిండి
2) పాలేరు
3) మూసీ
4) భీమా
- View Answer
- సమాధానం: 1
33. డిండి నది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది?
1) జగ్గయ్యపేట
2) ఏలేశ్వరం
3) ఏలూరు
4) సూర్యాపేట
- View Answer
- సమాధానం: 2
34. మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు?
1) మూసీ
2) పాలేరు
3) డిండి
4) భీమా
- View Answer
- సమాధానం: 3
35. కింది వాటిలో సరికానిది ఏది?
1) మూసీనదికి ఉన్న మరోపేరు ముచుకుంద నది
2) హిమాయత్‌సాగర్‌ను 1927లో సకలవాణి నదిపై నిర్మించారు
3) ఉస్మాన్సాగర్ను మూసీ నదిపై నిర్మించారు.
4) మూసీనది వికారాబాద్ జిల్లాలో జన్మిస్తుంది.
- View Answer
- సమాధానం: 2
36. కృష్ణానది ఉపనదుల్లో పొడవైన న ది?
1) తుంగభద్ర
2) మూసీ
3) భీమా
4) డిండి
- View Answer
- సమాధానం: 3
37. గోదావరినది ఒడ్డున లేని పుణ్యక్షేత్రం?
1) సత్యనారాయణ స్వామి ఆలయం(గూడెంగుట్ట)
2) జ్ఞాన సరస్వతి దేవాలయం (బాసర)
3) రాఘవేంద్ర స్వామి దేవాలయం
4) కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం
- View Answer
- సమాధానం: 3