మాదిరి ప్రశ్నలు- 3
1. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి
బి) తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం పరంగా 9వ స్థానంలో ఉంది
సి) భారత్ సుమారుగా 15,200 కి.మీ.ల భూ సరిహద్దు కలిగి ఉంది
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
2. జతపరచండి.
జాబితా- I జాబితా- II
i) జయంతియా కొండలు a) అసోం
ii) పాట్కాయ్భమ్ b) మిజోరాం
iii) లుషాయి c) అరుణాచల్‌ప్రదేశ్
iv) మికిర్ d) మేఘాలయ
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సరికానిది ఏది?
1) హిమాలయాలు ‘టెర్షియరీ’ యుగంలో ఆవిర్భవించాయి
2) హిమాలయాల్లో ఉత్తరంగా ఉన్న శ్రేణిని ‘కారకోరం’ పర్వత శ్రేణి అని పిలుస్తారు
3) ద్వీపకల్ప ఫలక, యురేషియా ఫలక ఢీ కొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి
4) హిమాలయాలు సుమారు 5లక్షల చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి
- View Answer
- సమాధానం: 2
4. జతపరచండి.
బయోస్పియర్ ప్రాంతం
i) మానస a) మేఘాలయ
ii) సిమ్లిపాల్ b) కేరళ
iii) అగస్త్యమలై c) ఒడిశా
iv) నాక్రెక్ d) అసోం
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షం ఏది?
1) ఫర్
2) టేకు
3) సాల్
4) సుందరి
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జేగురు మృత్తికలను మొదట మన దేశంలో కేరళలో గుర్తించారు
బి) ఎర్ర నేలలు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి
సి) నల్లరేగడి సాధారణంగా గాలి పారేటట్లుగా ఉంటాయి
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
7.కింది వాటిలో సరికానిది ఏది?
1) భారతదేశంలో వేసవి కాలంలో కురిసే వర్షపాతం - సంవహన వర్షపాతం
2) పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో వీచే వేడి గాలులను ‘నార్వెస్టర్స’ అని పిలుస్తారు
3) కర్ణాటక రాష్ట్రంలో కురిసే చిరుజల్లులను చెర్రీ బోసమ్స్ అంటారు
4) ‘లూ’ అనేది భారతదేశంలో ఒక శిఖరం
- View Answer
- సమాధానం: 4
8. కింది వాటిలో సరికాని జత ఏది?
1) అష్టముడి సరస్సు - కేరళ
2) చిలుక సరస్సు - పశ్చిమ బెంగాల్
3) లోక్తక్ సరస్సు - మణిపూర్
4) నాల్ సరస్సు - గుజరాత్
- View Answer
- సమాధానం: 2
9. జతపరచండి.
ప్రాజెక్టులు నదులు
i) తెహ్రీ డ్యాం a) నర్మద
ii) సర్దార్ సరోవర్ b) భగీరథి
iii) జయక్వాడి c) జీలం
iv) తల్బుల్ d) గోదావరి
1) i-c, ii-d, iii-a, iv-b
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 3
10. ప్రతిపాదన (A): పర్వత భూముల్లో తేయాకు అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది.
కారణం(R): హ్యూమస్ పదార్థం అధికంగా ఉన్న మృత్తికలు ఈ పంటకు అత్యంత అనుకూలం
1) A, R లు సరైనవి, A కు R సరైన వివరణ
2) A, R లు సరైనవి, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరైంది కాదు
4) A సరైంది కాదు , R సరైంది
- View Answer
- సమాధానం: 1
11. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) దేశంలో మొదటి ఉన్ని పరిశ్రమను ‘లాల్ ఇమ్లీ’ వద్ద ఏర్పాటు చేశారు
బి) శివకాశి అగ్గిపుల్లల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది
సి) దేశంలో లక్కను అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
12. జతపరచండి.
రైల్వేజోన్ ప్రధాన కేంద్రం
i) దక్షిణ రైల్వే a) గోరఖ్‌పూర్
ii) ఈశాన్య రైల్వే b) కోల్‌కతా
iii) తూర్పుకోస్తా రైల్వే c) చెన్నై
iv) ఆగ్నేయ రైల్వే d) భువనేశ్వర్
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-b, ii-d, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 2
13. కిందివాటిలో సరికానిది ఏది?
1) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పురుషుల అక్ష్యరాస్యతా రేటు కంటే భారతదేశ పురుషుల అక్షరాస్యత రేటు ఎక్కువ
2) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత 312
3) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి కంటే తెలంగాణ స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువ
4) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ లింగ నిష్పత్తి(ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు) 988
- View Answer
- సమాధానం: 3
14. కింది వాటిలో మహారాష్ట్రతో మన రాష్ట్రంలోని ఏయే జిల్లాలు సరిహద్దు పంచుకోవడం లేదు?
1) నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి
2) మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్
3) భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి
4) సంగారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం
- View Answer
- సమాధానం: 4
15. తెలంగాణ రాష్ట్రం ఏ శిలలతో విస్తరించి ఉంది?
ఎ) గ్రానైట్, నీస్, రూపాంతర శిలలు
బి) కార్టజ్, షీల్, సున్నపురాయి
సి) దక్కన్ ట్రిప్, బసాల్ట్ శిలలు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
16. కింది వాటిలో సరికానిది ఏది?
1) 2016-17లో రాష్ట్రంలో అత్యధిక నికర సాగు విస్తీర్ణం నల్లగొండ జిల్లాలో ఉంది
2) 2016-17లో నిజామాబాద్ జిల్లాలో పంట సాంద్రత 1.25గా ఉంది
3) 2016-17లో రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో నికర పంట సాగు విస్తీర్ణం 42.59%గా ఉంది
4) 2016-17లో రాష్ట్రంలో స్థూల పంట సాగు విస్తీర్ణం 59.70 లక్షల హెక్టార్లు
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ‘రాజోలి బండ డైవర్షన్ స్కీం’ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి పథకం
బి) లెండి ప్రాజెక్టు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు
సి) దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
18. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది?
1) లెండి
2) మూల
3) ప్రవర
4) కౌలాసనాలా
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ఇక్కత్ ఫ్యాబ్రిక్ - గద్వాల
2) వెండి పాత్రలు - కరీంనగర్
3) ఇత్తడి పరిశ్రమ - పెంబర్తి
4) గొల్లభామ చీరలు - సిద్ధిపేట
- View Answer
- సమాధానం: 1
20. జతపరచండి.
వన్యమృగ సంరక్షణ కేంద్రం ప్రాంతం
i) శివ్వారం a) నాగర్‌కర్నూల్, నల్లగొండ
ii) పోచారం b) కొత్తగూడెం
iii) రాజీవ్ గాంధీ c) మంచిర్యాల, పెద్దపల్లి
iv) కిన్నెరసాని d) మెదక్, కామారెడ్డి
1) i-d, ii-c, iii-a, iv-b
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-c, ii-b, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 3