రవాణా సౌకర్యాలు
1. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రోడ్లను అధికంగా కలిగి ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) రంగారెడ్డి
4) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: 4
2. రాష్ట్ర రహదారులు అధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
3. తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
1) NH - 65
2) NH - 63
3) NH - 44
4) NH - 163
- View Answer
- సమాధానం: 3
4. రాష్ట్రంలో ఒక చదరపు కి.మీ.కు ఉన్న రోడ్డు సాంద్రత ఎంత?
1) 0.86 కి.మీ.
2) 2.82 కి.మీ.
3) 2.25 కి.మీ.
4) 0.23 కి.మీ.
- View Answer
- సమాధానం: 4
5. 16వ నంబర్ జాతీయ రహదారి కొత్త నంబర్ ఏది?
1) 63
2) 163
3) 61
4) 65
- View Answer
- సమాధానం: 1
6. తెలంగాణలో మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1936
2) 1932
3) 1951
4) 1956
- View Answer
- సమాధానం:2
7. నెహ్రూ రింగ్ రోడ్డు మొత్తం పొడవెంత?
1) 168 కి.మీ.
2) 196 కి.మీ.
3) 158 కి.మీ.
4) 3152 కి.మీ.
- View Answer
- సమాధానం:3
8. 2015 జనవరి 30 నాటికి రాష్ట్ర రహదారుల పొడవెంత?
1) 3,512 కి.మీ.
2) 3152 కి.మీ.
3) 2,59 కి.మీ
4) 9014 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
-
9. ఆసియా ఖండంలో మూడో అతిపెద్ద బస్‌స్టేషన్ ఏ నగరంలో ఉంది?
1) కరీంనగర్
2) చెన్నై
3) హైదరాబాద్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
-
10. కరీంనగర్ బస్‌స్టేషన్‌కు ఎవరి పేరు పెట్టారు?
1) శ్రీపాదరావు
2) ప్రొ.జయశంకర్
3) పి.వి. నరసింహరావు
4) బి.ఆర్. అంబేద్కర్
- View Answer
- సమాధానం:4
-
11. తెలంగాణ ప్రాంతంలో మొదటి రైల్వేలైన్ ఎప్పుడు పూర్తయ్యింది?
1) 1854
2) 1874
3) 1884
4) 1864
- View Answer
- సమాధానం: 2
-
12. తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ పరిధిలో ఎన్ని జోన్లు ఉన్నాయి?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 1
-
13. తెలంగాణ రాష్ర్టంలో రెండో అతిపెద్ద బస్‌స్టేషన్ ఏది?
1) మహాత్మాగాంధీ బస్‌స్టేషన్
2) వరంగల్ బస్‌స్టేషన్
3) కరీంనగర్ బస్‌స్టేషన్
4) నల్లగొండ బస్‌స్టేషన్
- View Answer
- సమాధానం: 3
-
14. తెలంగాణ రాష్ర్టంలో ఉన్న రైల్వే జోన్ ఏది?
1) దక్షిణ రైల్వే
2) మధ్య రైల్వే
3) తూర్పు రైల్వే
4) దక్షిణ మధ్య రైల్వే
- View Answer
- సమాధానం: 4
-
15. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2008 ఫిబ్రవరి 14
2) 2008 మార్చి 14
3) 2005 మార్చి 14
4) 2005 ఫిబ్రవరి 14
- View Answer
- సమాధానం: 2
16. వరంగల్ ఎయిర్పోర్ట్ ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1930
2) 1931
3) 1935
4) 1943
- View Answer
- సమాధానం: 1
17. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఎంత?
1) 63 శాతం
2) 11 శాతం
3) 13 శాతం
4) 23 శాతం
- View Answer
- సమాధానం: 3
18. వరంగల్ ఎయిర్‌పోర్టును నిర్మించిందెవరు?
1) నాసిరుద్దౌలా
2) అఫ్జల్ ఉద్దౌలా
3) మహబూబ్ అలీఖాన్
4) ఉస్మాన్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
19. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్జీఐఏ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 4వ స్థానం
2) 5వ స్థానం
3) 6వ స్థానం
4) 7వ స్థానం
- View Answer
- సమాధానం: 3
20. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆర్.టి.సి. నడిపే బస్సుల పేరు?
1) ఇంద్ర
2) గరుడ
3) పల్లెవెలుగు
4) పుష్పక్
- View Answer
- సమాధానం: 4
21. ఆర్జీఐఏ మొత్తం నిర్మాణ వ్యయంలో అత్యధిక భాగాన్ని భరించిన సంస్థ?
1) కేంద్ర ప్రభుత్వం
2) జీఎంఆర్ గ్రూప్
3) తెలంగాణ ప్రభుత్వం
4) మలేషియా ఎయిర్‌పోర్టు హోల్టింగ్ బెర్హెడ్ వాటా
- View Answer
- సమాధానం: 2
22. నిజాం రాష్ట్ర రైలు, రోడ్డు రవాణ సంస్థ (NSRRTO) ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1902 జూన్
బి) 1932 జూన్
సి) 1944 జూన్
డి) 1924 జూన్
- View Answer
- సమాధానం: బి
23. APSRTC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ఎప్పుడు ఏర్పడింది?
ఎ) జనవరి 11, 1958
బి) నవంబర్ 1, 1956
సి) జూన్ 2, 1954
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
24.తెలంగాణలో ఒక చ.కి.మీ.కు ఉన్న రోడ్డు సాంధ్రత?
ఎ) 0.23 కిలోమీటర్లు
బి) 0.32 కిలోమీటర్లు
సి) 0.42 కిలోమీటర్లు
డి) 0.52 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: ఎ
25.రాష్ట్రంలో ప్రతి 1000 మందికి ఎన్ని కిలోమీటర్ల రోడ్డు అందుబాటులో ఉంది?
ఎ) 0.36 కిలోమీటర్లు
బి) 0.86 కిలోమీటర్లు
సి) 0.96 కిలోమీటర్లు
డి) 0.76 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం:బి
26. తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
ఎ) NH-65
బి) NH-63
సి) NH-163
డి) NH-44
- View Answer
- సమాధానం: డి
27. తెలంగాణలో అతి చిన్న జాతీయ రహదారి ఏది?
ఎ) NH-62
బి) NH-63
సి) NH-163
డి) NH-44
- View Answer
- సమాధానం: ఎ
28. నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు పొడవెంత?
ఎ) 128 కిలోమీటర్లు
బి) 132 కిలోమీటర్లు
సి) 158 కిలోమీటర్లు
డి) 148 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: సి
29. తెలంగాణలో మొదటి రైల్వే లైను ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1874
బి) 1894
సి) 1896
డి) 1864
- View Answer
- సమాధానం: డి
30. వాడి - సికింద్రాబాద్ రైల్వే లైను ఎప్పుడు పూర్తి అయింది?
ఎ) 1894
బి) 1896
సి) 1864
డి) 1874
- View Answer
- సమాధానం: డి
31. వాడి - సికింద్రాబాద్ మధ్య మొదటి రైలు ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1844 అక్టోబర్ 9
బి) 1874 అక్టోబర్ 9
సి) 1834 అక్టోబర్ 9
డి) 1874 నవంబర్ 9
- View Answer
- సమాధానం: బి
32. ఎంఎంటీఎస్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2003
బి) 2005
సి) 2007
డి) 2002
- View Answer
- సమాధానం: ఎ
33. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (HMR) ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2010
బి) 2009
సి) 2011
డి) 2012
- View Answer
- సమాధానం: డి
34. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పొడవు ఎంత?
ఎ) 62కిలోమీటర్లు
బి) 52 కిలోమీటర్లు
సి) 72 కిలో మీటర్లు
డి) 42 కిలో మీటర్లు
- View Answer
- సమాధానం: సి
35. హైదరాబాద్ మెట్రో రైలును ఎన్ని కారిడార్లుగా నిర్మిస్తున్నారు?
ఎ) 3
బి) 4
సి) 5
డి) 2
- View Answer
- సమాధానం: ఎ
36. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 14 ఏప్రిల్ 2008
బి) 14 మార్చి 2008
సి) 24 ఏప్రిల్ 2008
డి) 14 మార్చి 2006
- View Answer
- సమాధానం: బి
37. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత?
ఎ) 14%
బి) 15%
సి)16%
డి) 13%
- View Answer
- సమాధానం: డి
38. వరంగల్ విమానాశ్రయాన్ని ఎప్పుడు నిర్మించారు?
ఎ) 1940
బి) 1950
సి) 1960
డి) 1930
- View Answer
- సమాధానం: డి
39. 2015 జనవరి 31 నాటికి తెలంగాణలో మొత్తం రహదారుల పొడవు _______.
ఎ) 25,000 కిలోమీటర్లు
బి) 26,837 కిలోమీటర్లు
సి) 29,000 కిలోమీటర్లు
డి) 27,837 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: బి
40. NH-65 తెలంగాణ లో ఎన్ని జిల్లాల మీదుగా పోతుంది?
ఎ) మూడు
బి) నాలుగు
సి) ఐదు
డి) ఆరు
- View Answer
- సమాధానం: ఎ
41. తెలంగాణలో అత్యంత పొడవైన జాతీయ రహదారులు గల జిల్లా ఏది?
ఎ) మహబూబ్ నగర్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: డి
42. రాష్ట్రంలో తక్కువ పొడవైన జాతీయ రహదారులు గల జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) నిజామాబాద్
సి) నల్గొండ
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: డి
43. రాష్ట్ర రహదారులు ఆధికంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) మహబూబ్ నగర్
సి) నల్గొండ
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం:డి
44. మొత్తం రోడ్లు ఆధికంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) ఖమ్మం
సి)మహబూబ్ నగర్
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: సి
45. పంచాయితీ రోడ్లు అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
46. రాష్ట్రీయ రహదారులు అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) నల్గొండ
సి) హైదరాబాద్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: సి
47. అత్యంత చౌకైన రవాణా వ్యవస్థ -
ఎ) వాయు రవాణా
బి) జల రవాణా
సి) రైళు్ల
డి) రోడ్డు
- View Answer
- సమాధానం: బి
48.అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థ ఏది?
ఎ) వాయు
బి) జల
సి) రైళ్లు
డి) రోడ్డు
- View Answer
- సమాధానం: ఎ
49. పేదవాడి విమానం అని దేనికి పేరు?
ఎ) జల రవాణా
బి) రైళ్ల వ్యవస్థ
సి) రోడ్డు మార్గం
డి) జల రవాణా వ్యవస్థ
- View Answer
- సమాధానం: బి
50. తెలంగాణలో అవకాశం లేని రవాణా వ్యవస్థ ఏది?
ఎ) సముద్ర రవాణా
బి) రైళ్లు
సి) వాయు
డి) రోడ్డు
- View Answer
- సమాధానం: ఎ
51. రాష్ట్ర భూ భాగం మీదుగా పోయే జాతీయ రహదారుల సంఖ్య ఎంత?
ఎ) 13
బి) 8
సి) 14
డి) 22
- View Answer
- సమాధానం:సి
52. రాష్ట్రం మీదుగా పోయే పొడవైన జాతీయ రహదారి ఏది?
ఎ) NH-65
బి) NH-44
సి) NH-163
డి) NH-165
- View Answer
- సమాధానం: బి
53. భద్రాచలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి ఏది?
ఎ) NH-44
బి) NH-165
సి) NH-30
డి) NH-65
- View Answer
- సమాధానం: సి
54.హైదరాబాద్ - ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారి ఏది?
ఎ) NH-163
బి) NH-63
సి) NH-65
డి) NH-44
- View Answer
- సమాధానం: ఎ
55. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కర్ణాటక సరిహద్దు మీదుగా వెళ్లే జాతీయ రహదారి ఏది?
ఎ) NH-163
బి) NH-63
సి) NH-167
డి) NH-44
- View Answer
- సమాధానం: సి
56. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం ఎన్ని డివిజన్లు ఉన్నాయి?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం: సి
57. TSRTC (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) మొత్తం ఎన్ని జోన్లుగా ఏర్పడింది?
ఎ) మూడు
బి) నాలుగు
సి) ఐదు
డి) ఏడు
- View Answer
- సమాధానం: ఎ
58. టీఎస్ఆర్టీసీలో మొత్తం రీజియన్లు ఎన్ని?
ఎ) 3
బి) 11
సి) 94
డి) 352
- View Answer
- సమాధానం: బి
59. టీఎస్ఆర్టీసీలో మొత్తం డిపోల సంఖ్య ______.
ఎ) 352
బి) 94
సి) 9310
డి) 9746
- View Answer
- సమాధానం: బి
60. టీఎస్ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య ఎంత?
ఎ) 3520
బి) 9310
సి) 1127
డి) 4876
- View Answer
- సమాధానం: బి
61. కింది ఏ పట్టణంలో విమానాశ్రయం ఉంది?
ఎ) కరీంనగర్
బి) గద్వాల్
సి) రామగుండం
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: సి
62. కింది ఏ పట్టణంలో విమానాశ్రయం లేదు?
ఎ) శంషాబాద్
బి) హకీంపేట
సి) రామగుండం
డి) కామారెడ్డి
- View Answer
- సమాధానం: డి
63. ఎన్టీఆర్ డొమెస్టిక్ టెర్మినల్ ఏ విమానాశ్రయంలో ఉంది?
ఎ) హకీంపేట
బి) బీదర్
సి) బేగంపేట
డి) ఔరంగబాద్
- View Answer
- సమాధానం: సి
64. కింది వాటిలో గ్రీన్ ఫీల్డ్విమానాశ్రయంఏది?
ఎ) హకీంపేట
బి) బీదర్
సి) బేగంపేట
డి) ఔరంగబాద్
- View Answer
- సమాధానం: సి
65. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి?
ఎ) నాలుగు
బి) ఐదు
సి) ఆరు
డి) ఏడు
- View Answer
- సమాధానం: ఎ
66. దక్షిణ మధ్య రైల్వేను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1966
బి) 1977
సి) 1988
డి) 2000
- View Answer
- సమాధానం: ఎ
67. దక్షిణ మధ్య ైరె ల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) సికింద్రాబాద్
సి) కాజీపేట
డి) నాంపల్లి
- View Answer
- సమాధానం: బి
68. హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లలో హెరిటేజ్ స్టేషన్‌గా గుర్తింపు ఉన్నది ఏది?
ఎ) సికింద్రాబాద్
బి) నాంపల్లి
సి) కాచీగూడ
డి) మలక్ పేట
- View Answer
- సమాధానం: సి
69. కూనవరం నుంచి రాజమండ్రి వరకు నడుపుతున్న ప్రసిద్ధి చెందిన స్టీమర్ ఏది?
ఎ) భద్రాది
బి) శ్రీరామ
సి) శబరి
డి) భద్రాచలం
- View Answer
- సమాధానం: ఎ