ఖనిజ సంపద
1. ఖనిజ సంపద ఏ రకమైన వనరు?
ఎ) పునరుద్ధరింపబడే వనరు
బి) నిరంతర లభ్యత వనరు
సి) పునరుద్ధరింపలేని వనరు
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: బి
2. దేశంలో గనులను జాతీయం చేసిన సంవత్సరం ఏది?
ఎ) 1970
బి) 1980
సి) 1960
డి) 2004
- View Answer
- సమాధానం: ఎ
3. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు?
ఎ) 1972
బి) 1993
సి) 1994
డి) 2005
- View Answer
- సమాధానం: బి
4. నేటికి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖనిజ సంపద ఏది?
ఎ) ఇనుము
బి) పెట్రోలియం
సి) బంగారం
డి) అణు ఖనిజాలు
- View Answer
- సమాధానం: డి
5. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL)ని ఏ దేశానికి చెందిన వారు స్థాపించారు?
ఎ) బ్రిటన్
బి) పోర్చుగీసు
సి) డచ్
డి) ఫ్రెంచ్
- View Answer
- సమాధానం: ఎ
6. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్నుఎప్పుడు స్థాపించారు?
ఎ) 1786
బి) 1686
సి) 1886
డి) 1908
- View Answer
- సమాధానం: సి
7. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ను హైదరాబాద్ నిజాం ఏ సంవత్సరంలో కొనుగోలు చేశారు?
ఎ) 1890
బి) 1910
సి) 1880
డి) 1920
- View Answer
- సమాధానం: డి
8. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు గనులు లేని జిల్లాను గుర్తించండి?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) మహబూబ్ నగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: సి
9. 2015 నాటికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగుల సంఖ్య ఎంత?
ఎ) 20,000
బి) 30,000
సి) 40,000
డి) 65,000
- View Answer
- సమాధానం: డి
10. ప్రస్తుతం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు ఎన్ని ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి?
ఎ) 15
బి) 20
సి) 25
డి) 30
- View Answer
- సమాధానం: ఎ
11. బొగ్గు గనుల్లో బొగ్గు క్షీణతకు గురికాకుండా, ఆక్సీకరణం చెందకుండా ఉండటానికి వినియోగించే ఖనిజ పూత ఏది?
ఎ) ఫెల్స్పార్
బి) డోలమైట్
సి) క్వార్ట్జ్
డి) బైరటీస్
- View Answer
- సమాధానం: బి
12. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి?
ఎ) బూర్గంపాడు
బి) ఏలేరుపాడు
సి) కూనవరం
డి) సత్తుపల్లి
- View Answer
- సమాధానం: డి
13. ‘బయ్యారం’ ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
ఎ) బొగ్గు నిక్షేపాలు
బి) బైరటీస్
సి) ఇనుము
డి) డోలమైట్
- View Answer
- సమాధానం: సి
14. ఫ్లోట్ ఐరన్ నిల్వలు కలిగిన జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: సి
15. టాన్ బ్రౌన్ (TAN Brown) గ్రానైట్ నిల్వలు ఉన్న జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: బి
16. టాన్ బ్రౌన్ (TAN Brown) గ్రానైట్‌ను ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారు?
ఎ) జపాన్
బి) ఇండోనేషియా
సి) ఆస్ట్రేలియా
డి) చైనా
- View Answer
- సమాధానం: సి
17. నీలి సున్నపురాయి బండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
ఎ) రంగారెడ్డి
బి) మహబూబ్ నగర్
సి) నల్గొండ
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: ఎ
18. తెలంగాణలో యురేనియం నిల్వలు ఏ జిల్లాలో ఉన్నాయి?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్‌నగర్
సి) ఆదిలాబాద్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: డి
19. దక్షిణ భారతదేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తెలంగాణ
సి) కర్నాటక
డి) తమిళనాడు
- View Answer
- సమాధానం: బి
20. మెరిసే గుణం ఉన్న ఖనిజం ఏది?
ఎ) అభ్రకం
బి) సున్నపు రాయి
సి) ఇనుము
డి) మాంగనీస్
- View Answer
- సమాధానం: ఎ
21. బ్యాటరీల తయారీలో వినియోగించే ఖనిజం ఏది?
ఎ) మాంగనీస్
బి) బైరటీస్
సి) ఫెల్డ్‌స్పార్
డి) గ్రానైట్
- View Answer
- సమాధానం: ఎ
22. సిరామిక్ వస్తువుల తయారీలో వినియోగించే ముడిసరుకు ఏది?
ఎ) బైరటీస్
బి) ఫెల్డ్‌స్పార్
సి) ఇనుము
డి) గ్రానైట్
- View Answer
- సమాధానం: బి
23. చిగురుమామిడి ప్రాంతంలో లభించే ఖనిజం ఏది?
ఎ) యురేనియం
బి) గ్రాఫైట్
సి) డైమండ్స్
డి) మాలిబ్డినం
- View Answer
- సమాధానం: డి
24. తెలంగాణలో వజ్ర నిల్వలు ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్‌నగర్
బి) ఖమ్మం
సి) కరీంనగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
25. గ్రాఫైట్ ఏ జిల్లాలో లభ్యమవుతుంది?
ఎ) నల్గొండ
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: సి
26. మహబూబ్‌నగర్ జిల్లాలో వజ్ర నిల్వలు ఉన్న ప్రాంతం ఏది?
ఎ) అచ్చంపేట
బి) గద్వాల్
సి) మల్దకల్
డి) అలంపూర్
- View Answer
- సమాధానం: ఎ
27. మహబూబ్ నగర్లో యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతం ఏది?
ఎ) అచ్చంపేట
బి) వనపర్తి
సి) గద్వాల్
డి) అలంపూర్
- View Answer
- సమాధానం: బి
28. ఖమ్మంలో కాపర్ నిల్వలు ఉన్న ప్రాంతం ఏది?
ఎ) వెంకటాపురం
బి) సారపాక
సి) సత్తుపల్లి
డి) వైరా
- View Answer
- సమాధానం: ఎ
29. వరంగల్‌లో బంగారం నిల్వలు ఉన్న ప్రాంతం ఏది?
ఎ) గాంధీనగర్
బి) ములుగు
సి) మంగ పేట
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
30. ‘మాలిబ్డినం’ నిల్వలు ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్‌నగర్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: బి
31. తెలంగాణలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో గోండ్వానా బొగ్గు నిల్వలు ఉన్నాయి?
ఎ) కృష్ణా
బి) తుంగభద్ర
సి) గోదావరి
డి) పెన్‌గంగా
- View Answer
- సమాధానం: సి
32. తెలంగాణలో ‘మాంగనీస్’ నిల్వలు ఉన్న నదీ పరివాహక ప్రాంతం ఏది?
ఎ) పెన్‌గంగా
బి) వెన్‌గంగా
సి) వార్డా
డి) ప్రాణహిత
- View Answer
- సమాధానం: ఎ
33. ‘హెమటైట్’ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) ఆదిలాబాద్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: ఎ
34. తెలంగాణలో లభించే ‘హెమటైట్’లో ఇనుము శాతం ఎంత?
ఎ) 50 - 66%
బి) 77 - 88%
సి) 44 - 55%
డి) 88 - 99%
- View Answer
- సమాధానం: ఎ
35. ‘మాగ్నటైట్’ లభించని జిల్లాను గుర్తించండి?
ఎ) ఆదిలాబాద్
బి) కరీంనగర్
సి) నిజామాబాద్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: డి
36. నలుపు గ్రానైట్ రాయి లభించని జిల్లా ఏది?
ఎ) మహబూబ్‌నగర్
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: ఎ
37. బైరటీస్‌ను ఏ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు?
ఎ) బ్యాటరీ తయారీ పరిశ్రమల్లో
బి) పెట్రోలియం బావుల్లో
సి) ఇనుము - ఉక్కు పరిశ్రమల్లో
డి) బంగారం పరిశ్రమల్లో
- View Answer
- సమాధానం: బి
38. ‘క్వార్ట్జ్’ నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్‌నగర్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
39. ‘ఫెల్డ్‌స్పార్’ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) కరీంనగర్
సి) మహబూబ్‌నగర్
డి) నిజామాబాద్
- View Answer
- సమాధానం: సి
40. నల్గొండలో ఫెల్డ్స్పార్ను అత్యంత సులభంగా వెలికి తీయగల్గిన ప్రాంతం ఏది?
ఎ) నకిరేకల్
బి) నల్గొండ
సి) కోదాడ
డి) చార్కొండ
- View Answer
- సమాధానం: డి
41. సున్నపురాయిలో ఎంత శాతం మించి మెగ్నీషియం ఉంటే డోలమైట్ అంటారు?
ఎ) 25%
బి) 45%
సి) 51%
డి) 90%
- View Answer
- సమాధానం: బి
42. నాణ్యమైన డోలమైట్ ఏ ప్రాంతంలో లభిస్తుంది?
ఎ) మహబూబ్‌నగర్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: డి
43. తెలంగాణ ఖనిజాల కనాచ్చి అని ఏ జిల్లాకు పేరు?
ఎ) ఖమ్మం
బి) ఆదిలాబాద్
సి) కరీంనగర్
డి) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: ఎ
44. సున్నపురాయి ఏ శిలలతో ఏర్పడుతుంది?
ఎ) అగ్ని శిలలు
బి) అవక్షేప శిలలు
సి) గోండ్వానా శిలలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
45. సిమెంట్ తయారీలో ప్రధాన ముడి పదార్థం ఏది?
ఎ) బొగ్గు
బి) సున్నపురాయి
సి) డోలమైట్
డి) బైరటీస్
- View Answer
- సమాధానం: బి
46. సున్నపురాయిని ఏ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు?
ఎ) ఇనుము - ఉక్కు పరిశ్రమ
బి) సిమెంట్
సి) వాహనాల తయారీ
డి) చలువరాళు్ల
- View Answer
- సమాధానం: బి
47. సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లా?
ఎ) నిజామాబాద్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: డి
48. నల్గొండలో సున్నపురాయి నిల్వలు లేని ప్రాంతాన్ని గుర్తించండి?
ఎ) హుజూర్నగర్
బి) మిర్యాలగూడ
సి) మేళ్లచెరువు
డి) నకిరేకల్
- View Answer
- సమాధానం: డి
49. మహబూబ్‌నగర్‌లో నేలపై పరిచే బండలు ఎక్కడ లభిస్తాయి?
ఎ) అలంపూర్
బి) గద్వాల్
సి) అచ్చంపేట
డి) వనపర్తి
- View Answer
- సమాధానం: ఎ
50. రంగారెడ్డిలో నేలపై పరిచే బండలు ఎక్కడ లభిస్తాయి?
ఎ) తాండూరు
బి) కోకాపేట
సి) శంకర పల్లి
డి) వట్టినాగులపల్లి
- View Answer
- సమాధానం: ఎ
51. తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో ఉన్న ఇనుప ఖనిజం ఏది?
1) మాగ్నటైట్
2) హెమటైట్
3) సిడరైట్
4) లియోనైట్
- View Answer
- సమాధానం: 2
52. బయ్యారం ఇనుప గనులు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) మెదక్
2) నల్గొండ
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 4
53. దేశంలో అత్యంత అరుదైన ఖనిజం ‘ఇంథనైట్’ను మొదటిసారిగా ఎక్కడ గుర్తించారు?
1) చెరువుపురం (ఖమ్మం)
2) రస్తూరాబాద్ (ఆదిలాబాద్)
3) అక్కారం (మహబూబ్‌నగర్)
4) మంగపేట (వరంగల్)
- View Answer
- సమాధానం: 3
54. తెలంగాణ రాష్ట్రంలో ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) రామగుండం
2) బెల్లంపల్లి
3) భూపాలపల్లి
4) కొత్తగూడెం
- View Answer
- సమాధానం: 4
55.బెరైటీస్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ జిల్లా ఏది?
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) రంగారెడ్డి
4) మెదక్
- View Answer
- సమాధానం: 1
56. కిందివాటిలో తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేని జిల్లా ఏది?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
57. తెలంగాణలో అత్యంత నాణ్యమైన ఫెల్స్పార్ ముడిఖనిజం ఏ జిల్లాలో లభిస్తోంది?
1) రంగారెడ్డి
2) నిజామాబాద్
3) కరీంనగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
58. బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది? (టీఎస్పీఎస్సీ సీబీఆర్టీ ఏఈఈ మెకానికల్, 18 అక్టోబర్ 2015)
1) చక్కెర పరిశ్రమ
2) కాగితం పరిశ్రమ
3) ముడి ఇనుము పరిశ్రమ
4) బొగ్గు పరిశ్రమ
- View Answer
- సమాధానం: 4