Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
1. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న విధుల సంఖ్య?
ఎ) 6
బి) 7
సి) 10
డి) 11
- View Answer
-
సమాధానం: డి
-
2. ఏ అధికరణ ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది?
ఎ) అధికరణ-52
బి) అధికరణ -53
సి) అధికరణ-54
డి) అధికరణ-55
- View Answer
- సమాధానం: బి
3. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి అర్హతకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
ఎ) 35 ఏళ్లు నిండి ఉండాలి
బి) లోక్‌సభ సభ్యుడు కావడానికి ఉండాల్సిన అర్హతలుండాలి
సి) ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్లో 50 మంది బలపరచాలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
4. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో కిందివారిలో ఎవరు సభ్యులు కారు?
ఎ) పార్లమెంట్‌కు రాష్ట్రపతి నియమించే సభ్యులు
బి) విధాన పరిషత్ సభ్యులు
సి) విధాన సభకు గవర్నర్ నియమించే సభ్యులు
డి) పైన పేర్కొన్నవారందరూ
- View Answer
- సమాధానం: డి
5. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ) రాష్ట్రపతితో పదవీ ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తారు
బి) రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు
సి) అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తారు
డి) మంత్రులతో పదవీ ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి చేయిస్తారు
- View Answer
-
సమాధానం: డి
-
6. రాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైన వరుస ఏది?
ఎ) రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్, వి.వి.గిరి
బి) జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జైల్‌సింగ్, నీలం సంజీవరెడ్డి
డి) నీలం సంజీవరెడ్డి, జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ
- View Answer
-
సమాధానం: బి
-
7. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. పార్లమెంట్ ఉభయసభల్లో ఏ సభలోనైనా నాలుగో వంతు సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేయాలి
2. పార్లమెంట్ ఉభయసభల మొత్తం సభ్యుల్లో వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాలి
ఎ) 1 మాత్రమే సరైంది
బి) 2 మాత్రమే సరైంది
సి) రెండూ సరైనవే
డి) రెండూ సరికావు
- View Answer
- సమాధానం: ఎ
8. కింద పేర్కొన్నవారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు?
ఎ) ఎస్సీ కమిషన్ చైర్మన్
బి) బీసీ కమిషన్ చైర్మన్
సి) ఎస్టీ కమిషన్ చైర్మన్
డి) మానవ హక్కుల కమిషన్ చైర్మన్
- View Answer
- సమాధానం: బి
9. ఏ అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయి?
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి
బి) ఆర్థిక అత్యవసర పరిస్థితి
సి) రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
10. 2015 నాటికి అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించి 40 ఏళ్లు పూర్తయ్యాయి. దీన్ని విధించిన సమయంలో రాష్ట్రపతి పదవిలో ఉన్నవారెవరు?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) నీలం సంజీవరెడ్డి
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) సర్వేపల్లి రాధాకృష్ణన్
- View Answer
- సమాధానం: సి
11. కింద పేర్కొన్న ఏ అంశానికి సంబంధించి రాష్ట్రపతికి విచక్షణాధికారం ఉంటుంది?
ఎ) లోక్‌సభ రద్దు విషయంలో
బి) గవర్నర్ పంపిన బిల్లు విషయంలో
సి) పార్లమెంట్ పంపిన సాధారణ బిల్లు విషయంలో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
12. కింద పేర్కొన్నవారిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఎవరు?
ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్
బి) జాకీర్ హుస్సేన్
సి) బైరాంసింగ్ షెకావత్
డి) హమీద్ అన్సారీ
- View Answer
- సమాధానం: ఎ
13. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు?
ఎ) పార్లమెంట్ ఉభయసభ సభ్యులు
బి) ఎన్నికైన పార్లమెంట్ ఉభయసభ సభ్యులు
సి) పార్లమెంట్ సభ్యులు, విధానసభ సభ్యులు
డి) రాజ్యసభ సభ్యులు
- View Answer
- సమాధానం: ఎ
14. తాత్కాలిక రాష్ట్రపతిగా ఎక్కువ కాలం పనిచేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?
ఎ) వి.వి. గిరి
బి) బి.డి. జెత్తి
సి) మహమ్మద్ హిదాయతుల్లా
డి) జాకీర్ హుస్సేన్
- View Answer
- సమాధానం: బి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
15. రాజ్యసభకు పదవి రీత్యా అధ్యక్షుడిగా (ఎక్స్ అఫీషియో చైర్మన్) ఎవరు కొనసాగుతారు?
ఎ) ఉప రాష్ట్రపతి
బి) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
సి) రాజ్యసభ సీనియర్ సభ్యుడు
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
16. పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) గోపాల్ స్వరూప్ పాఠక్
సి) కృష్ణకాంత్
డి) వి.వి. గిరి
- View Answer
- సమాధానం: సి
17. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, ఉప రాష్ట్రపతిగా మూడు ఉన్నత పదవులను నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరు?
ఎ) జస్టిస్ ఎం.సి. ఛాగ్ల్లా
బి) జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా
సి) గోపాల్ స్వరూప్ పాఠక్
డి) బి.డి. జెత్తి
- View Answer
- సమాధానం: బి
18. ప్రధాని పదవి చేపట్టడానికి కావలసిన కనీస అర్హత వయసెంత?
ఎ) 21 ఏళ్లు
బి) 25 ఏళ్లు
సి) 30 ఏళ్లు
డి) 35 ఏళ్లు
- View Answer
- సమాధానం: బి
19. కింద పేర్కొన్నవారిలో రాష్ట్రపతి రాజ్యసభకు నియమించే సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు?
ఎ) ఇందిరాగాంధీ
బి) దేవెగౌడ
సి) ఇంద్రకుమార్ గుజ్రాల్
డి) డాక్టర్ మన్మోహన్సింగ్
- View Answer
- సమాధానం: ఎ
20. మంత్రిమండలి, రాష్ట్రపతికి మధ్య సంధాన కర్తగా పనిచేసేది ఎవరు?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి) ప్రధానమంత్రి
సి) ఉప రాష్ట్రపతి
డి) అటార్నీ జనరల్
- View Answer
- సమాధానం: బి
21. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ముందే రాజీనామా చేసి తప్పుకున్న మొదటి ప్రధానమంత్రి ఎవరు?
ఎ) మొరార్జీ దేశాయ్
బి) విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్
సి) చౌదరి చరణ్‌సింగ్
డి) దేవెగౌడ
- View Answer
- సమాధానం: సి
22. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) మొరార్జీ దేశాయ్
సి) చరణ్‌సింగ్
డి) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: ఎ
23. కేబినెట్ అనే సౌధానికి ప్రధాని మూలస్తంభం లాంటివారని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఐవర్ జెన్నింగ్స్
బి) అంబేద్కర్
సి) గోపాలస్వామి అయ్యంగార్
డి) జవహర్ లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: బి
24. ‘నీతి ఆయోగ్’కు పదవి రీత్యా అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) భారత రాష్ట్రపతి
బి) భారత ప్రధాన మంత్రి
సి) కేంద్ర ఆర్థిక మంత్రి
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
25. విదేశంలో మరణించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) ఇందిరాగాంధీ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి