Polity Bit Bank For All Competitive Exams: స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు?
1. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం అధికారానికి మూలం?
ఎ) ప్రజలు
బి) రాష్ర్టపతి
సి) పార్లమెంట్
డి) మంత్రిమండలి
- View Answer
- సమాధానం: ఎ
2. పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం?
ఎ) శాసన నిర్మాణశాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం
బి) దేశాధినేత, ప్రభుత్వాధినేత వేర్వేరుగా ఉండటం
సి) మంత్రిమండలి సమష్టిగా పార్లమెంట్‌కు, వ్యక్తిగతంగా రాష్ర్టపతికి బాధ్యత వహించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. కింది వాటిలో సమాఖ్య ప్రభుత్వ లక్షణం?
ఎ) లిఖిత రాజ్యాంగం
బి) ద్వంద్వ ప్రభుత్వం
సి) అధికార విభజన
డి) ద్విసభ విధానం
- View Answer
- సమాధానం: సి
4. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) అమెరికా
బి) ఆస్ట్రేలియా
సి) దక్షిణాఫ్రికా
డి) జపాన్
- View Answer
- సమాధానం: సి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
5. రాజ్యాంగ సవరణకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు
బి) పార్లమెంట్ ఉమ్మడి సభా సమావేశం ఏర్పాటుకు అవకాశం లేదు
సి) విధానసభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించే అవకాశం లేదు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
6. ఓటర్ వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు?
ఎ) 59వ సవరణ
బి) 61వ సవరణ
సి) 73వ సవరణ
డి) 85వ సవరణ
- View Answer
- సమాధానం: బి
7. కింది వాటిలో రాజకీయ హక్కు కానిది?
ఎ) ఓటు హక్కు
బి) ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు
సి) విజ్ఞాపన హక్కు
డి) మత స్వాతంత్య్ర హక్కు
- View Answer
- సమాధానం: డి
8. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ అంటే?
ఎ) స్వతంత్రంగా పనిచేసే న్యాయవ్యవస్థ
బి) రాష్ర్టపతికి మాత్రమే బాధ్యత వహించే న్యాయవ్యవస్థ
సి) శాసన నిర్మాణ శాఖకు, కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహించకుండా పని చేసే న్యాయవ్యవస్థ
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
9. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారు?
ఎ) డిసెంబర్-10
బి) జనవరి-3
సి) జనవరి-9
డి) ఏప్రిల్-13
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
10. స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) బాల గంగాధర తిలక్
బి) రాజా రామ్మోహన్ రాయ్
సి) మానవేంద్రనాథ్ రామ్
డి) దాదాబాయ్ నౌరోజీ
- View Answer
- సమాధానం: ఎ
11. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) సర్దార్ వల్లభాయ్ పటేల్
సి) రాజేంద్రప్రసాద్
డి) జె.బి.కృపలాని
- View Answer
- సమాధానం: బి
12. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) రష్యా
బి) అమెరికా
సి) బ్రిటన్
డి) జపాన్
- View Answer
- సమాధానం: బి
13. ప్రాథమిక హక్కుల్లో ఏయే అధికరణల్లోని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి?
ఎ) అధికరణ-14, 17, 19, 20
బి) అధికరణ-14, 17, 21, 24
సి) అధికరణ-17, 20, 22, 26
డి) అధికరణ-20, 21, 31, 32
- View Answer
- సమాధానం: బి
14. జాతీయ అత్యవసర కాలంలో రద్దు కాని అధికరణలు ఏవి?
ఎ) 20, 21
బి) 19, 20
సి) 17, 18
డి) 25, 26
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?
15. అధికరణ-19లో ఏ స్వేచ్ఛను పేర్కొనలేదు?
ఎ) పత్రికా స్వేచ్ఛ
బి) భావ ప్రకటన స్వేచ్ఛ
సి) స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ
డి) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: డి
16. కింది వాటిలో సాంప్రదాయిక హక్కు ఏది?
ఎ) స్వేచ్ఛ స్వాతంత్య్ర హక్కు
బి) మత స్వాతంత్య్ర హక్కు
సి) పీడనాన్ని నిరోధించే హక్కు
డి) విద్యా, సాంస్కృతిక హక్కు
- View Answer
- సమాధానం: ఎ
17. ఏ అధికరణ ప్రకారం బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు?
ఎ) అధికరణ-14
బి) అధికరణ-17
సి) అధికరణ-24
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
18. అల్పసంఖ్యాకుల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
ఎ) మత స్వాతంత్య్ర హక్కు
బి) పీడనాన్ని నిరోధించే హక్కు
సి) విద్యా, సాంస్కృతిక హక్కు
డి) రాజ్యాంగ పరిహార హక్కు
- View Answer
- సమాధానం: సి
19. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) అధికరణ 21 - జీవించే హక్కు
బి) అధికరణ 22-నిర్బంధం నుంచి రక్షణ
సి) అధికరణ 25 - మత స్వేచ్ఛ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
20.కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1. అధికరణ-17, 23 ప్రత్యేక చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయి
2. అధికరణ-19, 20 వాటికి అవే అమల్లోకి వస్తాయి
ఎ) 1, 2 సరైనవి
బి) 1, 2 సరికావు
సి) 1 మాత్రమే సరైంది
డి) 2 మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: ఎ
21. జాతీయ బాలల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2001
బి) 2005
సి) 2007
డి) 2009
- View Answer
- సమాధానం: సి
22. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అతడి విధి సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే రిట్ ఏది?
ఎ) హెబియస్ కార్పస్
బి) మాండమస్
సి) సెర్షియోరరీ
డి) కోవారెంట్
- View Answer
- సమాధానం: బి
23. ‘ఒక అధికారిని మీ అధికారం ఏమిటి’ అని ప్రశ్నించడానికి జారీ చేసే రిట్?
ఎ) హెబియస్ కార్పస్
బి) మాండమస్
సి) కోవారెంట్
డి) సెర్షియోరరీ
- View Answer
- సమాధానం: సి
24. ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) సుప్రీంకోర్టు
బి) రాష్ర్టపతి
సి) మంత్రిమండలి
డి) పార్లమెంట్
- View Answer
- సమాధానం: డి
25. ఏ కమిటీ సిఫార్సు మేరకు 1976లో 42వ రాజ్యంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు?
ఎ) పరిపాలన సంస్కరణల సంఘం
బి) సంతానం కమిటీ
సి) స్వరణ్ సింగ్ కమిటీ
డి) జస్టిస్ వర్మ కమిటీ
- View Answer
- సమాధానం: సి