Polity Bit Bank For All Competitive Exams: ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ర్టపతి పాలనను ఎప్పుడు విధించారు?
1. ప్రభుత్వ ఉద్యోగాలలో హైదరాబాదీలకు ప్రాధాన్యం కల్పిస్త్తూ ‘ముల్కీ’ నిబంధనలను ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1910
బి) 1919
సి) 1927
డి) 1952
- View Answer
- సమాధానం: బి
2. 1953 డిసెంబర్ 22న ఏర్పాటైన రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడెవరు?
ఎ) జస్టిస్ సర్కారియా
బి) జస్టిస్ ఫజల్ అలీ
సి) జస్టిస్ శ్రీకృష్ణ
డి) జస్టిస్ వర్మ
- View Answer
- సమాధానం: బి
3. 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు?
ఎ) మొయినుద్దీన్
బి) అచ్యుతరెడ్డి
సి) జగన్నాథరావు
డి) హయగ్రీవాచారి
- View Answer
- సమాధానం: బి
4. తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్ఎస్) పార్టీని ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1999
బి) 2001
సి) 2003
డి) 2006
- View Answer
- సమాధానం: బి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
5. రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) బ్రిటన్
బి) అమెరికా
సి) కెనడా
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: బి
6. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాలను నెగ్గింది?
ఎ) 8
బి) 9
సి) 11
డి) 13
- View Answer
- సమాధానం: డి
7. ఉమ్మడి రాష్ర్టంలో మొదటిసారిగా రాష్ర్టపతి పాలనను ఎప్పుడు విధించారు?
ఎ) 1969
బి) 1971
సి) 1973
డి) 1975
- View Answer
- సమాధానం: సి
8. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1973లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు?
ఎ) 29వ సవరణ
బి) 30వ సవరణ
సి) 32వ సవరణ
డి) 36వ సవరణ
- View Answer
- సమాధానం: సి
9. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా ఎవరు వ్యవహరించారు?
ఎ) స్వామిగౌడ్
బి) శ్రీనివాస్‌గౌడ్
సి) ఆచార్య కోదండరామ్
డి) రసమయి బాలకిషన్
- View Answer
- సమాధానం: సి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
10. శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు?
ఎ) ప్రొఫెసర్ రవిందర్ కౌర్
బి) ప్రొఫెసర్ వి.కె.దుగ్గల్
సి) ప్రొఫెసర్ రణబీర్ సింగ్
డి) జస్టిస్ వర్మ
- View Answer
- సమాధానం: డి
11. తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య?
ఎ) 10,5
బి) 17,7
సి) 15,8
డి) 20,10
- View Answer
- సమాధానం: బి
12. తెలంగాణ విధాన సభ, విధాన పరిషత్ సభ్యుల సంఖ్య?
ఎ) 130, 50
బి) 120, 45
సి) 119, 40
డి) 119, 50
- View Answer
- సమాధానం: సి
13. తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని సీట్లు కేటాయించారు?
ఎ) 6, 3
బి) 7, 3
సి) 3, 2
డి) 3, 3
- View Answer
- సమాధానం: సి
14. తెలంగాణ విధాన సభలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లెన్ని?
ఎ) 20, 10
బి) 19, 12
సి) 15, 10
డి) 30, 15
- View Answer
- సమాధానం: బి
15. తెలంగాణ సాధన కోసం హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 10-3-2011
బి) 10-3-2012
సి) 13-4-2011
డి) 2-5-2011
- View Answer
- సమాధానం: ఎ
16. రాజ్యాంగం అంటే?
ఎ) ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యనున్న సంబంధాన్ని తెలియజేసే శాసనం
బి) దేశ పరిపాలన విధానానికి మూల శాసనం
సి) రాజ్యాధికారాన్ని నియంత్రించి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే శాసనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17.ఏ చట్టం ద్వారా విద్య అభివృద్ధి కోసం బడ్జెట్లో లక్ష రూపాయలు కేటాయించారు?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1813 చార్టర్ చట్టం
సి) 1833 చార్టర్ చట్టం
డి) 1853 చార్టర్ చట్టం
- View Answer
- సమాధానం: బి
18. ఏ చట్టం ద్వారా బ్రిటన్‌లో భారత వ్యవహరాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు?
ఎ) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన
బి) 1861 కౌన్సిల్స్ చట్టం
సి) 1892 కౌన్సిల్స్ చట్టం
డి) 1909 మింటో-మార్లె సంస్కరణల చట్టం
- View Answer
- సమాధానం: ఎ
19. 1919 మాంటెంగ్-చేమ్స్‌ఫర్‌డ సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది?
ఎ) ద్వంద పాలన ప్రవేశపెట్టడం
బి) కేంద్రంలో ద్విసభ విధానం ప్రవేశ పెట్టడం
సి) సీఏజీ(కాగ్) వ్యవస్థను ప్రవేశపెట్టడం
డి) అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు
- View Answer
- సమాధానం: డి
చదవండి: Polity Bit Bank For All Competitive Exams: ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?
20. షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఎక్కడ ఉపయోగించారు?
ఎ) సైమన్ కమిషన్
బి) రౌండ్ టేబుల్ సమావేశాలు
సి) కమ్యూనల్ అవార్డు
డి) పుణే ఒప్పందం
- View Answer
- సమాధానం: ఎ
21. కింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ ‘మాగ్నాకార్టా’గా పేర్కొంటారు?
ఎ) 1909 మింటో-మార్లే చట్టం
బి) 1919 మాంటెంగ్-చేమ్స్‌ఫర్డ్ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పై ఏవీ కాదు
- View Answer
- సమాధానం: సి
22. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడెవరు?
ఎ) వి.టి.కృష్ణమాచారి
బి) టి.టి.కృష్ణమాచారి
సి) కె.ఎం.మున్షీ
డి) సర్దార్ పటేల్
- View Answer
- సమాధానం: ఎ
23. భారత దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రధానమంత్రి?
ఎ) విన్సెంట్ చర్చిల్
బి) రాంసీమెక్ డొనాల్డ్
సి) లార్డ్ క్లెమెట్ అట్లి
డి) పై ఎవరూ కారు
- View Answer
- సమాధానం: సి
24. కింది వాటిలో సరైంది?
ఎ) సలహ సంఘం-సర్దార్ పటేల్
బి) సారథ్య సంఘం - రాజేంద్రప్రసాద్
సి) ప్రణాళిక, విత్త కమిటీ - రాజేంద్రప్రసాద్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. రాజ్యాంగ పరిషత్‌లో మహిళల తరఫున నాయకత్వం వహించినదెవరు?
ఎ) సరోజినీ నాయుడు
బి) దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
సి) విజయలక్ష్మి పండిట్
డి) హంసా మెహతా
- View Answer
- సమాధానం: డి