Skip to main content

TSPSC : TSPSC Group 2 Syllabus in Telugu | TSPSC Group 2 Best Books |How to Start Group 2 Preparation

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి వారం రోజుల్లోనే ప్రకటన విడుదల చేయనుంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసింది. ఈ కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఉద్యోగాలు 582. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే వివిధ ఉద్యోగ కేటగిరీల మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్‌–2 కేటగిరీలో అదనపు కేడర్లు చేరాయి. దీంతో పోస్టుల సంఖ్య 700కు పైగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్‌, ప్రిపేరేష‌న్ టిప్స్ మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ సీనియ‌ర్ ఫ్యాక‌ల్టీ డా.రియాజ్ గారిచే వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories