Skip to main content

AP Jobs 2023 : APPSC Group 2 Notification ఎప్పుడంటే..? 950 ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాలకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 950 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏక్ష‌ణంలోనై నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నేప‌థ్యంలో ఈ గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది..? అనే అంశంపై ప్ర‌ముఖ సీనియ‌ర్ స‌బ్జెక్ట్ నిపుణులు మేజ‌ర్ శ్రీనివాస్ గారితో ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories