Skip to main content

UPSC Civils 2024 : ఐఏఎస్, ఐపీఎస్ మీ ల‌క్ష్యమా..? || UPSC Civils ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సిల‌బ‌స్ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర 21 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 1056 పోస్టుల భర్తీకి సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌లో విజ‌యం సాధించాలంటే ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించాలి..? ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? మొద‌లైన అంశాల‌పై 21st Century IAS Academy Director Krishna Pradeep గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్  (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ.. 

Photo Stories