Skip to main content

UPSC Civils 2024 : IAS, IPS ఉద్యోగం కొట్ట‌డం ఎలా..? ఈ విషయాలు వింటే..ఫుల్ క్లారిటీతో IAS, IPS కొట్టొచ్చు

చాలా మంది యువ‌త‌కు ఐఏఎస్‌, ఐపీఎస్ ఉద్యోగం లాంటి ఉన్న‌త స్థాయి ఉద్యోగాలు సాధించాల‌నే ఆశ బలంగా ఉంటుంది. కానీ చాలా మంది అభ్య‌ర్థుల‌కు గ‌మ్యం చేరుకోవాలంటే.. స‌రైన గైడెన్స్ ఉండ‌దు. ఎలా చ‌ద‌వాలి..? ఎలా చ‌దివితే ఐఏఎస్‌, ఐపీఎస్ ఉద్యోగం లాంటి ఉద్యోగం కొట్ట‌వ‌చ్చును..? యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ ప‌రీక్ష‌ విధానం ఎలా ఉంటుంది? సివిల్స్‌ ఇంట‌ర్వ్యూ ఎలా ఉంటుంది..? మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, UPSC Mentor Major SPS Oberoi గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) అందిస్తున్న ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ మీకోసం..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ)–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 1056 సివిల్‌ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Photo Stories