Skip to main content

టీఎస్‌పీఎస్సీ గెజిటెడ్ కేటగిరీ సిల‌బ‌స్‌

పేపర్ -1 (మార్కులు 150)

(జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్)

  1. వర్తమాన వ్యవహారాలు - అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలు
  2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
  3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ ప్రగతి
  4. పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ - నివారణ, తీవత్రను తగ్గించే వ్యూహాలు
  5. భారత, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
  6. భారతదేశ భౌగోళిక, ఆర్థిక, సామాజిక భూగోళ శాస్త్రం
  7. తెలంగాణ ఆర్థిక, సాంఘిక, భౌగోళిక ముఖచిత్రం
  8. జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర
  9. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, రాష్ర్ట ఏర్పాటుపై ప్రత్యేక దృష్టితో తెలంగాణ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర
  10. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పబ్లిక్ పాలసీ
  11. సామాజిక తిరస్కృతి, లింగ భేదం, కులం, గిరిజన, వైకల్యం తదితరాలకు సంబంధించిన హక్కుల సమస్యలు, సమ్మిళిత విధానాలు
  12. తెంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
  13. తెలంగాణ రాష్ట్ర విధానాలు
  14. లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
  15. బేసిక్ ఇంగ్లిష్ (పదో తరగతి స్థాయి)

గమనిక: గెజిటెడ్ కేటగిరీల పేపర్ -2 (సంబంధిత సబ్జెక్ట్) సిలబస్‌ను నోటిఫికేషన్‌తో పాటు ప్రకటిస్తారు.

Published date : 02 Sep 2015 06:43PM

Photo Stories