TS Government Jobs: 10,105 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్.. అత్యధిక పోస్టులు ఈ శాఖలోనే..
ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు మొదలుకొని.. డిగ్రీ, ఆపై చదువుకున్న వారిలో మెజారిటీ నిరుద్యోగుల దృష్టి ఈ 80వేల ఉద్యోగాలపైనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జూన్ 17వ తేదీన (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా జీవో నంబర్ 83 నుంచి 97 వరకు మొత్తం 15 జీవోలను విడివిడిగా జారీ చేశారు. ఈసారి అనుమతి ఇచ్చిన వాటిలో 9,096 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకు లాల్లోనే ఉన్నాయి.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
డీఎస్సీ ద్వారా..
ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
తాజాగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టులు ఇవే..
శాఖ | ఉద్యోగాల సంఖ్య | భర్తీ చేసే సంస్థ |
మహిళా, శిశు సంక్షేమం | 14 | డీఎస్సీ |
మహిళా, శిశు సంక్షేమం | 251 | టీఎస్‌పీఎస్సీ |
వికలాంగ, వృద్ధుల శాఖ | 71 | టీఎస్‌పీఎస్సీ |
జువెనైల్ వెల్ఫేర్ | 66 | టీఎస్‌పీఎస్సీ |
మైనార్టీ గురుకులాలు | 1,445 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
బీసీ గురుకులాలు | 3,870 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
బీసీ సంక్షేమ శాఖ | 157 | టీఎస్‌పీఎస్సీ |
ట్రైకార్ | 1 | టీఎస్‌పీఎస్సీ |
గిరిజన సహకార సంస్థ | 15 | టీఎస్‌పీఎస్సీ |
గిరిజన సంక్షేమ శాఖ | 24 | టీఎస్‌పీఎస్సీ |
ట్రైబల్ గురుకులాలు | 1,514 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
టీసీఆర్‌టీఐ | 16 | టీఎస్‌పీఎస్సీ |
గిరిజన సంక్షేమ శాఖ | 78 | టీఎస్‌పీఎస్సీ |
టీఎస్‌డబ్ల్యూఈఆర్‌ఐ సొసైటీ | 2,267 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
దళిత అభివృద్ధి శాఖ | 316 | టీఎస్‌పీఎస్సీ |
TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. పరీక్ష సిలబస్ ఇదే..!
ఈ ఏడాది (2022) తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్-1,2,3,4 ఉద్యోగాలు ఇవే..:
గ్రూపు |
పోస్టులు |
గ్రూప్– 1 |
503 |
గ్రూప్– 2 |
582 |
గ్రూప్– 3 |
1,373 |
గ్రూప్– 4 |
9,168 |
TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్–1 పరీక్షల సిలబస్ ఇదే..
శాఖలవారీగా భర్తీ చేసే పోస్టుల సంఖ్య..
శాఖ |
పోస్టులు |
హోం శాఖ |
18,334 |
సెకండరీ విద్య |
13,086 |
వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం |
12,755 |
ఉన్నత విద్య |
7,878 |
వెనుకబడిన తరగతుల సంక్షేమం |
4,311 |
రెవెన్యూ |
3,560 |
ఎస్సీ అభివృద్ధిశాఖ |
2,879 |
నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ |
2,692 |
గిరిజన సంక్షేమం |
2,399 |
మైనారిటీ సంక్షేమం |
1,825 |
పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ |
1,598 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి |
1,455 |
కారి్మక, ఉద్యోగ |
1,221 |
ఆర్థిక శాఖ |
1,146 |
మహిళాశిశు, వికలాంగులు, వయోవృద్ధులు |
895 |
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి |
859 |
వ్యవసాయం, సహకార |
801 |
రవాణా, రోడ్లు మరియు భవనాలు |
563 |
న్యాయ శాఖ |
386 |
పశుసంవర్థక, మత్స్య శాఖ |
353 |
సాధారణ పరిపాలన |
343 |
పరిశ్రమలు, వాణిజ్యం |
233 |
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక |
184 |
ప్రణాళిక శాఖ |
136 |
ఆహార, పౌర సరఫరాల శాఖ |
106 |
లెజిస్లేచర్ |
25 |
ఇంధన |
16 |
మొత్తం |
80,039 |
TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ సిలబస్ ఇదే..!
జిల్లాస్థాయి పోస్టుల సంఖ్య ఇలా..
జిల్లా |
పోస్టులు |
హైదరాబాద్ |
5,268 |
నిజామాబాద్ |
1,976 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి |
1,769 |
రంగారెడ్డి |
1,561 |
కరీంనగర్ |
1,465 |
నల్లగొండ |
1,398 |
కామారెడ్డి |
1,340 |
ఖమ్మం |
1,340 |
భద్రాద్రి కొత్తగూడెం |
1,316 |
నాగర్‌కర్నూల్ |
1,257 |
సంగారెడ్డి |
1,243 |
మహబూబ్‌నగర్ |
1,213 |
ఆదిలాబాద్ |
1,193 |
సిద్దిపేట |
1,178 |
మహబూబాబాద్ |
1,172 |
హన్మకొండ |
1,157 |
మెదక్ |
1,149 |
జగిత్యాల |
1,063 |
మంచిర్యాల |
1,025 |
యాదాద్రి భువనగిరి |
1,010 |
భూపాలపల్లి |
918 |
నిర్మల్ |
876 |
వరంగల్ |
842 |
ఆసిఫాబాద్ |
825 |
పెద్దపల్లి |
800 |
జనగాం |
760 |
నారాయణపేట |
741 |
వికారాబాద్ |
738 |
సూర్యాపేట |
719 |
ములుగు |
696 |
జోగుళాంబ గద్వాల |
662 |
రాజన్న సిరిసిల్ల |
601 |
వనపరి |
556 |
మొత్తం |
39,829 |
జోనల్ పోస్టుల లెక్క ఇదీ..
జోన్ |
పోస్టులు |
జోన్–1 కాళేశ్వరం |
1,630 |
జోన్–2 బాసర |
2,328 |
జోన్–3 రాజన్న |
2,403 |
జోన్–4 భద్రాద్రి |
2,858 |
జోన్–5 యాదాద్రి |
2,160 |
జోన్–6 చారి్మనార్ |
5,297 |
జోన్–7 జోగుళాంబ |
2,190 |
మొత్తం |
18,866 |
మల్టీజోన్ పోస్టుల లెక్క ఇదీ..
కేడర్ |
పోస్టులు |
మల్టీజోన్–1 |
6,800 |
మల్టీజోన్–2 |
6,370 |
మొత్తం |
13,170 |
వయోపరిమితి ఇలా..
☛ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☛ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☛ ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☛ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు